ఇంద్ర‌ - Indra

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇంద్ర‌ సినిమా 2002లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

';

ఘ‌రానా మొగుడు - Gharana Mogudu

కే.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో న‌గ్మా క‌థానాయిగా న‌టించింది. ఘ‌రానా మొగుగు సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

';

గ్యాంగ్ లీడ‌ర్ - Gang Leader

విజ‌య బాపినీడు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన గ్యాంగ్ లీడ‌ర్ మూవీ చిరు కెరీర్‌లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

';

జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి - Jagadeka veerudu Athiloka Sundari

జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై కే.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌దేవి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

';

అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు - Attaku Yamudu Ammayiki Mogudu

ఏ.కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో మెగాస్టార్ చిరంజీవి, విజ‌య‌శాంతి హీరో, హీరోయిన్లుగా న‌టించిన సినిమా అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు. ఈ సిన

';

య‌ముడికి మొగుడు - Yamudiki Mogudu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజ‌య‌శాంతి, రాధ హీరో, హీరోయిన్లుగా.. ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన మూవీ యుముడికి మొగుడు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

';

ప‌సివాడి ప్రాణం - Pasivadi Pranam

అల్లు అర‌వింద్ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఏ.కోదండ‌రామిరెడ్డి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన మూవీ ప‌సివాడి ప్రాణం. ఈ చిత్రం ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

';

ఖైదీ

ఖైదీ - సంయుక్తా మూవీస్ బ్యాన‌ర్ పై ఏ.కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ ఖైదీ. హీరోగా చిరు కెరీర్‌ను ఛేంజ్ చేసిన మూవీగా రికార్డుల‌కు ఎక్కింది.

';

చిరంజీవి

మొత్తంగా చిరంజీవి త‌న కెరీర్‌లో దాదాపు 8 సినిమాలు ఇండ‌స్డ్రీ హిట్‌గా నిలిచాయి. ఈ రేంజ్‌లో త‌న త‌రంలో ఇన్ని ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న హీరో ఎవ‌రు లేరు.

';

VIEW ALL

Read Next Story