ప్రణీత

Pranitha Subhash in Saree: తనీష్ ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ప్రణీత సుభాష్.

';

ప్రణీత

సిద్ధార్థ హీరోగా చేసిన బావ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.

';

ప్రణీత

ఆ తరువాత కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా ఆమెకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది మాత్రం అత్తారింటికి దారేది.

';

ప్రణీత

బొంగరం లాంటి కళ్ళు తిప్పింది.. ఉంగరలున్న జుట్టు తిప్పింది.. పాట లో కనిపించి అందరిని ఫిదా చేసింది.

';

ప్రణీత

తెలుగులోనే కాకుండా ఇతర సౌత్ బాషలో సైతం నటించిన ఈ హీరోయిన్ ఈమధ్య పెళ్లి ఒక బిడ్డకు జన్మనివ్వడంతో సినిమాలకు గ్యాప్ తీసుకోండి.

';

ప్రణీత

కాగా ప్రస్తుతం ప్రణీత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు మాత్రం అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

ప్రణీత

ముఖ్యంగా ఈమె బ్లూ శారీలో షేర్ చేసిన ఫోటోలు అందరి దగ్గర వారేవా అనిపించుకుంటున్నాయి.

';

VIEW ALL

Read Next Story