పచ్చి మిర్చి కారణంగా అన్పించినా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అద్భుతమైన విటమిన్లు, మినరల్స్ ఉన్నాయనే విషయం వెలుగుచూసింది

';

మీరు తినే ఆహారానికి న్యూట్రియంట్స్ కావాలనుకుంటే పచ్చి మిరపకాయలు చేర్చాల్సిందే. ఇందులో లెక్కలేనన్ని విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.

';

పచ్చి మిరపకాయల్లో ఏయే రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయో తెలుసుకుందాం.

';

విటమిన్ సి

ఇందులో ఉండే విటమిన్ సితో కణజాలం బలోపేతమౌతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం, రక్త నాళికలు, ఆర్గాన్స్, ఎముకలు పటిష్టంగా ఉంటాయి.

';

విటమిన్ బి6

పచ్చి మిరపకాయలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శకి బలోపేతమౌతుంది. కేశాలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

';

విటమిన్ కే

పచ్చి మిరపకాయల్లో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. బ్లడ్ క్లాటింగ్, ఎముకల బలోపేతానికి తోడ్పడుతుంది.

';

కాపర్

పచ్చి మిరపకాయల్లో కాపర్ ఎక్కువగా ఉంటుంది. ఇది సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది. ఇమ్యూన్, నెర్వస్ సిస్టమ్ ను సపోర్ట్ చేస్తుంది.

';

ఐరన్

పచ్చి మిరపకాయల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కణాల విభజన, రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణం, అలసట దూరం చేయడం, కాగ్నిటివ్ ఫంక్షన్ మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.

';

మాంగనీస్

పచ్చి మిరపకాయల్లో ఉండే మాంగనీస్..సెల్ ప్రొటెక్షన్, ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

';

మైరిసెటిన్

మొక్కల్లో ఉండే ఈ పోషకం పచ్చి మిర్చిలో ఉందని తేలింది. సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. కేన్సర్, డయాబెటిస్ నియంత్రణలు దారి తీస్తుంది.

';

VIEW ALL

Read Next Story