గేమ్స్‌..

మెదడు చురుగా ఉండడాలంటే తప్పకుండా బ్రేయిన్‌కి పని పెట్టే గేమ్స్‌ను ఆడాల్సి ఉంటుంది.

';

నంబర్స్‌ గేమ్‌..

ముఖ్యంగా ప్రతి రోజు సుడోకు నంబర్స్‌ గేమ్‌ ఆడడం వల్ల మెదడు పని తీరులు మార్పులు వస్తాయి.

';

రూబిక్స్‌ క్యూబ్‌..

రూబిక్స్‌ క్యూబ్‌ వంటి గేమ్స్‌ను ఆడడం వల్ల కూడా మెదడు షార్పోనెష్‌ను పెంచుకోవచ్చు.

';

కొత్తది నేర్చుకోవాలి..

అలాగే ప్రతి రోజు ఎదైన కొత్తది నేర్చుకోవడం వల్ల కూడా సులభంగా మెదడు మెరుగుపడుతుంది.

';

వ్యాయామం

మెదడు ఆరోగ్యానికి వ్యాయామం తప్పని సరి, కాబట్టి తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.

';

విజువలైజేషన్‌

ప్రతి రోజు ఏవైన కొత్తగా మీ మనసులో ఊహించాల్సి ఉంటుంది. దీని కారణంగా కూడా మెదడు మెరుగుపడుతుంది.

';

ధ్యానం

మానసిక ఆరోగ్యం బాగుండడానికి ప్రతి రోజు ధ్యానం చేయాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story