ఉపశమనం కోసం..

మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ఔషధాలను వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా ఈ ఇంటి చిట్కాలను వినియోగించండి.

';

వీటి కారణంగా కూడా..

కొంతమందిలో మడమనొప్పి సమస్య సరైన పాదరక్షలను వినియోగించకపోవడం, ఎముకలు పెరుగుదల వల్ల కూడా వస్తుంది.

';

రెమెడీ

మడమ నొప్పులతో బాధపడేవారు ప్రభావిత ప్రాంతంలో కాస్తంత పసుపు, ఒక గిన్నెలో తీసుకొని అందులో ఉప్పు, నిమ్మరసం, ఆవాల నూనె కలిపి మిశ్రమంలో తయారు చేసి అప్లై చేయాలి ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.

';

గోరువెచ్చని నూనె

మడమ నొప్పితో బాధపడే వారికి వేడి ఆవాలను కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది. దీనికోసం నొప్పి ప్రభావిత ప్రాంతంలో గోరువెచ్చని నూనెను అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి.

';

వ్యాయామం

మడమ నొప్పి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

గోరువెచ్చని నీరు..

అలాగే మడమ నొప్పి తొందరగా తగ్గడానికి గోరువెచ్చని నీటిలో మూడు నిమిషాల పాటు కాళ్ళను పెట్టి నిలబడాల్సి ఉంటుంది. ఇలా చేసిన సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.

';

ఇలా చేయండి..

బకెట్లో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో కొంత ఉప్పును కలుపుకొని కాళ్ళను అందులో ఉంచడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.

';

నోట్..

మేము అందించిన సమాచారం కేవలం నిపుణులు సూచించినది మాత్రమే.. కాబట్టి వీటిని వినియోగించే ముందు తప్పకుండా వైద్యులను సంప్రదించి, వారి సలహా మేరకే వినియోగించాల్సి ఉంటుంది. ఈ సమాచారానికి మాకు ఎలాంటి సంబంధం లేదు.

';

VIEW ALL

Read Next Story