Pineapple Juice: పైనాపిల్ జ్యూస్ వల్ల కలిగే లాభాలు తెలుసా? ఈ జ్యూస్ పై ఏ ఎనర్జీ డ్రింక్ పనికిరాదు!

Pineapple Juice Benefits: పిల్లలకు ప్రతిరోజు పైనాపిల్ జ్యూస్ ను తాగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు వేసవి కారణంగా వచ్చే తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి ప్రతిరోజు పిల్లలకు పైనాపిల్ చేసిన రసం  తాగించాల్సి ఉంటుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 20, 2023, 11:14 PM IST
Pineapple Juice: పైనాపిల్ జ్యూస్ వల్ల కలిగే లాభాలు తెలుసా? ఈ జ్యూస్ పై ఏ ఎనర్జీ డ్రింక్ పనికిరాదు!

Pineapple Juice Benefits: పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతిరోజు పిల్లలకు ప్రోటీన్లు, పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలను మాత్రమే అందించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా వేసవికాలంలో పిల్లల ఆరోగ్యం కోసం తప్పకుండా పండ్లతో తయారుచేసిన రసాలను తాగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు వేసవి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి పిల్లల శరీరాన్ని రక్షిస్తాయి. ఎండాకాలంలో పిల్లలకు ప్రతిరోజు పైనాపిల్ జ్యూస్ ను అందించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలను పొందుతారు. ఒకవేళ పైనాపిల్ జ్యూస్ తాగించడం వల్ల దుష్ప్రభావాలు కలిగితే తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు   

పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
✺ వేసవిలో పైనాపిల్ చూస్తే తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
✺ అంతేకాకుండా వడదెబ్బ రాకుండా శరీరాన్ని సంరక్షిస్తుంది.
✺ పైనాపిల్ జ్యూస్ లో ఉండే పోషకాలు కంటి చూపును మెరుగు పరుస్తాయి.
✺ పైనాపిల్ లో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి.
✺ రేచీకటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పైనాపిల్ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
✺ పిల్లలు తరచుగా డయేరియా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడే పిల్లలకు తప్పకుండా పైనాపిల్ మొక్కలను ఆహారంగా ఇవ్వాల్సి ఉంటుంది.
✺ పైనాపిల్ లో ఉండే గుణాలు లూస్ మోషన్ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
✺ పైనాపిల్ లో క్యాల్షియం అధిక మోతాదులో లభిస్తుంది. పిల్లల ఎముకలను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది.
✺ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల శరీరాభివృద్ధికి కూడా తోడ్పడతాయి.
✺ తరచుగా రోగ నిరోధక శక్తి సమస్యలతో బాధపడే పిల్లలకు ప్రతిరోజు పైనాపిల్ జ్యూస్ ను తాగించాల్సి ఉంటుంది.

Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News