Akshaya Tritiya:అక్షయ తృతీయ రోజున బంగారం కొనకూడదా.. ? అందరు పోలోమంటూ బంగారం, వెండి కొనడానికి ఎగబడతారు. ఇంతకీ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా వద్దా.. ? పండితులు ఏం చెబుతున్నారంటే..
Akshaya Tritiya: అక్షయ తృతీయ ప్రతి యేడాది వైశాఖ శుద్ద తృతియ రోజున వస్తోంది. హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. చాలా మంది ఈ రోజున కొత్త వసస్తువులు లేదా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీ వస్తోంది. అసలు ఈ పండగ ప్రాముఖ్యత ఏమిటంటే.. ?
Shani Nakshatra Sanchar: మే 12వ తేదీన శని నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా విపరీతమైన ధన లాభాలతో పాటు వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. దీంతోపాటు ఈ క్రింది రాశి వారి ఆస్తులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి..
Vaishaka Masam 2024 Donate: వైశాఖ మాసం ప్రారంభం సందర్భంగా ఎలాంటి విధానాలు పాటించాలి. వైశాఖమాసంలో ఎలాంటి దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో కూడా పిలుస్తారు.
Akshaya Tritiya 2024 Remedy: అక్షయ తృతీయ రోజు ఎలాంటి విధులు పాటిస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయో తెలుసా? వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తృతీయను అక్షయతృతీయ అనే పేరుతో పిలుస్తారు.
Akshaya tritiya Mercury Transit In Aries : అక్షయ తృతీయ పండుగ రోజు ఈ మూడు రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి జీవితంలో వస్తున్న సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. అలాగే ఆర్థిక లాభాలు కూడా పొందుతారు.
Chaturgrahi Yog May 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో శక్తివంతమైన 'చతుర్గ్రాహి యోగం' ఏర్పడబోతోంది. ఇది మే 31వ తేదీన ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి ఉద్యోగాల్లో మార్పులు, వ్యాపారాలను లాభాలు కలుగుతాయి. అయితే ఇందులో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి.
Do Not Do on Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ వైశాఖమాసం శుక్లపక్షం తృతీయనాడు వస్తుంది. ఈ ఏడాది 2024 శుక్రవారం మే 10 వ తారీఖున అక్షయ తృతీయ జరుపుకొనున్నారు. ఈరోజు ప్రత్యేకంగా కుబేరుడు లక్ష్మీదేవుల పూజలు చేస్తారు.
Astrology - Kuja Gochar: గ్రహా మండలంలో కుజుడుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన్ని గ్రహాల సర్వ సైన్యాధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. ఈయన అనుగ్రహం ఉంటేనే పోలీసు, మిలటరీ వంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే కుజుడు సొంత రాశి అయిన మేష రాశిలో జూన్ మొదటి వారం నుంచి సంచరించ బోతున్నాడు. ఈ నేపథ్యంలో మీనం నుండి మేష రాశి వరకు అంగారకుడి ప్రయాణం ఈ రాశుల వారికీ అనుకోని ధన లాభాలు కలగనున్నాయి.
Akshaya Tritiya - Gajakesari Yogam: దేవ గురువు బృహస్పతి ప్రస్తుతం మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. మే 10న దేవ గురువు బృహస్పతితో చంద్రుడు కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. దీని వల్ల వృషభం సహా ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
Astrology - Shani Dev: గ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఒక్కోరాశిలో రెండున్నర యేళ్లు ఉంటాడు. ఒక్కో రాశిలో నెమ్మదిగా సంచరిస్తాడు గనుక ఈయన్ని మంద గమనుడు, మందుడు అని పిలుస్తుంటారు. ఈయన్ని గ్రహాల్లో న్యాయ దేవతగా పరిగణిస్తారు. శని నక్షత్ర మార్పుతో ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.
Vaishakha Amavasya 2024: అమావాస్యను చాలా మంది మంచి తిథి కాదని భావిస్తారు. కానీ ప్రతి తిథికి వెనుకాల ఏదోఒక రహాస్యం తప్పకుండా దాగిఉంటుంది. దీపావళి రోజున చెడుపై మంచి గెలిచిన దానికి చిహ్నాంగా దీపావళి పండుగను జరుపుకుంటాం.
Shukraditya Rajyog 2024: రెండు శక్తివంతమైన గ్రహాలు వృషభ రాశిలో కలవడం కారణంగా శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే జీవితంలో కొన్ని సమస్యలు కూడా దూరమవుతాయి.
Rahu Retrograde Motion 2024: రాహువు గ్రహం సంచారం, తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే వీరికి ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి.
Akshaya Tritiya 2024 Remedy: అక్షయ తృతీయ లక్ష్మీదేవిని పూజించే శుభదినం. ఈరోజు ప్రత్యేకంగా బంగారం కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఏ పనిచేసిన రెట్టింపు లాభాలను అందిస్తుందని హిందూ సంప్రదాయంలో ఓ నమ్మకం.
Vaishaka Amavasya 2024: హిందూ సంప్రదాయం ప్రకారం అమావాస్యను పనులు చేయడానికి యోగ్యమైన తిథిగా భావించరు. మరో రెండు రోజుల్లో వైశాఖ అమావాస్య తిథి వస్తుంది. మే 8 నాడు అమావాస్య తిథి ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Hindu temple bells: హిందూ సంప్రదాయం ప్రకారం మనలో చాలా మంది ఆచారాలు,పద్ధతులు పాటిస్తుంటారు. కొందరు ప్రతిరోజు ఆలయాలకు వెళ్తుంటారు. ఆలయంలోకి వెళ్లగానే మొదట గంటనాదం చేసి మూలవిరాట్టు దేవుడిని దర్శనం చేసుకుంటారు.
May Second Week Lucky Zodiac Sign: మే రెండవ వారం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో సింహరాశితో పాటు వృశ్చిక, మరికొన్ని రాశుల వారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
Sun Transits Into Taurus: మే 14వ తేదీన గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతే కాకుండా కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Shani Transit 2024: మే 12వ తేదీన శని గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. దీంతో పని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అనేక సమస్యల నుంచి పరిష్కారం లభించడమే, కాకుండా కుటుంబ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.