Pineapple juice Benefits: పైనాపిల్ జ్యూస్ తాగితే 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Pineapple juice Benefits: మార్కెట్లో యాపిల్స్, మ్యాంగోస్ తో పాటు పైనాపిల్స్ కూడా దర్శనమిస్తాయి ఇవి అన్ని సీజన్లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే పైనాపిల్ జ్యూస్ లో పది అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

Written by - Renuka Godugu | Last Updated : May 9, 2024, 02:04 PM IST
Pineapple juice Benefits: పైనాపిల్ జ్యూస్ తాగితే 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Pineapple juice Benefits: మార్కెట్లో యాపిల్స్, మ్యాంగోస్ తో పాటు పైనాపిల్స్ కూడా దర్శనమిస్తాయి ఇవి అన్ని సీజన్లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే పైనాపిల్ జ్యూస్ లో పది అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పైనాపిల్ జ్యూస్ రుచికరంగా ఉండటంతో పాటు ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల మీకు లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

ఖనిజాలు..
పైనాపిల్ జ్యూస్ లో మన శరీరానికి కావలసిన విటమిన్స్, పోషకాలు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్స్ ఏ విటమిన్ సీ, పొటాషియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి.

ఇమ్యూనిటీ..
పైనాపిల్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. తరచూ అనారోగ్య సమస్యలు వస్తున్న వారు పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం ఎంతో మేలు.

మెరుగైన జీర్ణ క్రియ..
ముఖ్యంగా పైనాపిల్ జ్యూస్ లో బ్రొమా లైన్ అనే ఎంజాయ్ ఉంటుంది. ఇది మంచి జీర్ణ క్రియ కు ప్రోత్సహిస్తుంది. ఇది ప్రోటీన్స్ విడగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది దీంతో మీ పేరు ఆరోగ్యం బాగుంటుంది.

ఇదీ చదవండి: వేసవిలో ముఖానికి పుచ్చకాయ రాసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

యాంటీ ఇన్ఫ్లమేటరీ..
బ్రోమలైన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది మన శరీరంలో మంట సమస్య రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్తో బాధపడే వారికి పైనాపిల్ జ్యూస్ ఎంతో ఉపశమనంగా కలుపుతుంద

 ఎముక ఆరోగ్యం..
పైనాపిల్ జ్యూస్ లో మాంగనీస్ ఉంటుంది ఇది ఎముక ఆరోగ్యానికి ఎంతో అవశ్యకం దీంతో ఎముకలు దృఢంగా బలంగా మారుతాయి.

గుండె ఆరోగ్యం..
 పైనాపిల్ జ్యూస్ లో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని పెరగకుండా కాపాడుతుంది దీంతో గుండె స్ట్రోక్ కి గురి కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటుంది గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.

ఇదీ చదవండి: రేపు లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ ఒక్కటి సమర్పిస్తే మీకు అశేష ధనప్రాప్తి ఖాయం..

హైడ్రేటింగ్..
పైనాపిల్ చూస్తూ నీటి శాతం ఉంటుంది ఇది శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు పైనాపిల్ చూస్తే తీసుకోవాలి ఇది రోజంటకి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది.

చర్మ ఆరోగ్యం..
 పైనాపిల్ లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది కొల్లాజెన్  ఉత్పత్తికి తోడ్పడుతుంది దీంతో మీ చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది.

 శక్తి..
సాధారణంగా పైనాపిల్ జ్యూస్ లో సహజ సిద్ధమైన చక్కెరలు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి నీరసాన్ని తరిమేస్తాయి.

 వెయిట్ లాస్..
 పైనాపిల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి కొవ్వులు కూడా తక్కువ మోతాదులో ఉండటం వల్ల ఇది మంచి పానీయంగా తీసుకోవచ్చు బరువు పెరగకుండా ఉంటుంది సమతుల ఆహారంలో భాగంగా పైనాపిల్ జ్యూస్ ను తీసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News