Catherine Tresa Photos: లేటెస్ట్ లుక్స్ తో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న కేథరిన్, ఫోటోలు వైరల్

Catherine Tresa hot treat: టాలీవుడ్ బ్యూటీ కేథరీన్ థ్రెసా అందాల వడ్డింపులో తగ్గేదే లే అంటుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ గా ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెటిజన్స్ కు పిచ్చెక్కిస్తున్నాయి. కావాలంటే మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

2013లో వరుణ్ సందేశ్ సరసన 'చమ్మక్ చల్లో' సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది కేథరీన్ థ్రెసా.  

2 /6

ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, నానికి జంటగా ఫైసా అనే చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.   

3 /6

సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, బింబిసార వంటి సూపర్ హిట్ సినిమాల్లో మెరిసింది.   

4 /6

ఈమె చివరిగా నితిన్ హీరోగా వచ్చిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలో కనిపించింది.  

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేథరిన్ తన గ్లామర్ తో కుర్రాళ్ల మదిని దోచేస్తుంది.   

6 /6

ఆఫర్స్ కోసం రోజురోజుకు తన గ్లామర్ డోస్ ను పెంచుతుంది కేథరీన్ థ్రెసా. ఈమె లేటెస్ట్ ఫోటోలు కుర్రకారుకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి.