Anasuya Bharadwaj: మరోసారి హాట్ ఫోజులతో కవ్విస్తోన్న అనసూయ.. ఈ సారి అంతకు మించి..


Anasuya Bharadwaj: టీవీ యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదని చెప్పాలి. టెలివిజన్‌ యాంకర్ నుంచి జబర్థస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీలో ఈ షో విజయంలో కీ రోల్ పోషించింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో ఇంపార్టెంట్స్ రోల్స్ చేస్తూ అక్కడ బిజీ అయిపోయింది. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్‌లో రెచ్చిపోయింది.

1 /6

అనసూయ భరద్వాజ్ కెరీర్‌ ప్రారంభంలో  టెలివిజన్ ప్రెజెంటర్‌గా.. ఆపై జబర్దస్త్ షో యాంకర్‌గా  పాపులర్ అయింది.

2 /6

ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, గాడ్ ఫాదర్ వంటి పలు అగ్ర హీరో చిత్రాల్లో అనసూయ పాత్రకు ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా రజాకార్ చిత్రంలోని ఈమె  నటనకు మంచి మార్కులే పడ్డాయి.

3 /6

ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, గాడ్ ఫాదర్ వంటి పలు అగ్ర హీరో చిత్రాల్లో అనసూయ పాత్రకు ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా రజాకార్ చిత్రంలోని ఈమె  నటనకు మంచి మార్కులే పడ్డాయి.

4 /6

వరుసగా సినిమా అవకాశాలు రావడంతో జబర్ధస్త్ వంటి టీవీ షోలకు స్వస్తి చెప్పింది. అంతేకాదు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్‌తో చేస్తూనే అపుడపుడు లీడ్ రోల్స్‌లో అలరిస్తోంది.

5 /6

అనసూయ ఇద్దరు మగపిల్లలున్నారు. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా.. తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది.  

6 /6

తాజాగా అనసూయ భరద్వాజ్ తన హాట్ ఫోటో షూట్‌తో మరోసారి అభిమానులను అలరించింది.