Katrina Kaif in Saree : కత్రినా కైఫ్ కాదు.. అందాల నైఫ్.. పైట పక్కకు జరిపేసిన బాలీవుడ్ బ్యూటీ

Katrina Kaif in Saree బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ నిజంగానే కైపెక్కిస్తుంటుంది. కత్రినా చేసే అందాల విందుకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. తాజాగా చీరకట్టులో కనిపించి కవ్వించింది.
 

  • Nov 28, 2022, 15:19 PM IST
1 /5

కత్రినా కైఫ్ బాలీవుడ్‌ బ్యూటీగానే బాగానే ఫేమస్ అయింది. కానీ కెరీర్ ప్రారంభంలో ఆమెకు అంతగా గుర్తింపు రాకపోవడంతో.. తెలుగు సినిమాల్లో నటించింది.

2 /5

వెంకటేష్ మల్లీశ్వరీ, బాలయ్య అల్లరి పిడుగు సినిమాల్లో కత్రినా కైఫ్ నటించింది. ఆ తరువాత మళ్లీ తెలుగులో కత్రినా కైఫ్ నటించలేదు.

3 /5

బాలీవుడ్‌లో ఒకప్పుడు డ్యాన్స్ రాని హీరోయిన్ అంటూ కత్రినాను తెగ ఆడేసుకునేవారు. కానీ కత్రినా చేసిన ఐటం సాంగ్స్ దేశం మొత్తాన్ని ఊపేశాయి.

4 /5

కత్రినా లవ్ స్టోరీలు కూడా అందరికీ తెలిసింది. సల్మాన్ ఖాన్, రణ్‌ బీర్ కపూర్ అంటూ ఇలా ఎంతో మందితో ఎఫైర్లున్నాయని టాక్స్ వచ్చాయి. చివరకు విక్కీ కౌశల్‌ను వివాహాం చేసుకుంది కత్రినా.

5 /5

తాజాగా కత్రినా కైఫ్ చీరకట్టులో కనిపించింది. అందులో తన పైటను కాస్త పక్కకు జరపడంతో ఎద అందాలు బయటకు వచ్చాయి.