Diabetes Diet: డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ 5 పండ్లు అస్సలు తినకూడదు..

Diabetes Diet: డయాబెటిస్‌తో బాధపడేవారు వారి ఆరోగ్యశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు డైట్ ఎలా ఉండాలి? ఏ ఆహారాలు తినాలి? ఏవి తినకూడదు తెలుసుకుందాం.
 

1 /6

డయాబెటిస్‌తో బాధపడేవారు వారి ఆరోగ్యశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు డైట్ ఎలా ఉండాలి? ఏ ఆహారాలు తినాలి? ఏవి తినకూడదు తెలుసుకుందాం.

2 /6

మామిడిపండు.. డయాబెటిస్‌తో బాధపడేవారు మామిడిపండుకు దూరంగా ఉండాలి. ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను హఠాత్తుగా పెంచేస్తుంది. ఇది వీరికి విషంతో సమానం.

3 /6

సపోటా.. మధుమేహంతో బాధపడేవారు సపోటా పండును కూడా తినకూడదు. ఇందులో ఎక్కువ కేలరీలతోపాటు సుక్రోజ్, గ్లూకోజ్ ఉంటుంది.

4 /6

అరటిపండు.. మధుమేహులు అరటిపండు తనికూడదు. ఇందులో పిండి పదార్థాల మోతాదు అధికంగా ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడేవారికి ఈ పండు హానికరం.

5 /6

పైనాపిల్.. పైనాపిల్ కూడా మధుమేహులకు విషంతో సమానం. ఇందులో కూడా పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

6 /6

లిచ్చిపండు.. డయాబెటిక్ రోగులకు లిచ్చి పండు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచేస్తాయి.