Nidhhi Agerwal: అందాల నిధి ఓపెన్ చేసిన నిధి అగర్వాల్, హాట్ పిక్స్ వైరల్

Nidhhi Agerwal latest Pics: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ అందాలతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నిధి గ్లామర్ కు కుర్రాళ్లు బౌల్డ్ అవుతున్నారు. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది నిధి అగర్వాల్. ఈమె హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించింది.   

2 /5

నాగచైతన్య 'సవ్యసాచి' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తెలుగులో అవకాశాలు పెద్దగా రాలేదు.   

3 /5

ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ లో నటించి బ్లాక్ బాస్టర్ అందుకుంది.  ఈ సినిమా సూపర్ హిట్ అయిన ఈ అమ్మడకు ఆఫర్స్ రాకపోవడంతో కోలీవుడ్ కు షిప్ట్ అయింది. అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది   

4 /5

ఆ తర్వాత తెలుగులో గల్లా అశోక్ 'హీరో' చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఈ భామ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో నటిస్తోంది.   

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిధి తాజాగా అందాల బ్లాస్ట్ చేసింది. ఈ బ్యూటీ గ్లామర్ కు కుర్రోళ్లు ఫిదా అవుతున్నారు.