Kaya Thapar: వైట్ డ్రెస్‌లో కిరాక్ ఫోటో ఫోజులతో రెచ్చిపోయిన కావ్య థాపర్.. ఇది నెక్ట్స్ లెవల్..

Kavya Thapar: కావ్య థాపర్.. సినిమాల కంటే హాట్ ఫోటో షూట్స్‌తో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.  . పేరుకు పంజాబీ అయినా.. పుట్టిపెరిగింది మాత్రం ముంబైలోనే. రీసెంట్‌గా రవితేజ 'ఈగిల్' మూవీతో తెలుగు ఆడియన్స్‌ను మరోసారి పలకరించింది.

 

1 /6

కావ్య థాపర్.. తెలుగులో 'ఈ మాయ ప్రేమతో' సినిమాతో పరియయం  అయింది. ఫస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పర్ఫామ్ చేయలేదు.  ముఖ్యంగా ఈ భామ అందాల ఆరోబోతరకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

2 /6

తెలుగు తర్వాత తమిళంలో 'మార్కెట్ రాజా MBBS' సినిమాతో పలకరించింది కావ్య. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఈమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు

3 /6

కావ్య థాపర్ ఆ తర్వాత తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ఏక్ మినీ కథ' సినిమాలో హాట్ ఇంటిమేట్ సీన్స్‌లో నటించి కుర్రకారును మనసులను కొల్లగొట్టింది. 

4 /6

కావ్య థాఫర్ హిందీలో సైతం తన లక్ పరీక్షించుకుంది. అక్కడ 'మిడిల్ క్లాస్ లవ్' సినిమాలో నటించింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.

5 /6

గతేడాది కావ్య..  విజయ్ ఆంటోని నటించిన పిచ్చైకారన్ 2 తెలుగులో బిచ్చగాడు 2 పేరుతో ఇక్కడా డబ్బై మంచి విజయాన్నే అందుకుంది.  

6 /6

ఈ  యేడాది కావ్య థాపర్..రవితేజ సరసన 'ఈగిల్' మూవీతో పలకరించింది. ఈ సినిమాలో ఒళ్లు దాచుకోకుండా నటించిందనే పేరు తెచ్చుకుంది.