May 2024 festivals full list: మే నెలలో రానున్న ముఖ్యమైన పండుగల జాబితా ..!

May 2024 festivals full list: మే నెల అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంతో మొదలవుతుంది. కార్మికల శ్రమకు గుర్తింపునకు ఈ వేడుకలను జరుపుకొంటారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవాన్ని జరుపుతారు. అయితే, మే నెలలో రానున్న పండుగల జాబితా తెలుసుకుందాం.
 

1 /5

2024 మే 1.. ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అంతేకాదు గుజరాత్‌ డే కూడా ఈరోజే నిర్వహిస్తారు.

2 /5

2024 మే 2.. ప్రపంచ ట్యూన చేప దినోత్సవం.. ఆరోగ్యపరంగా ట్యూన ఫిష్‌ ప్రయోజనాలకు గుర్తింపుగా ఈ రోజును సెలబ్రేట్‌ చేసుకుంటారు. 2024 మే 3.. ప్రెస్‌ ఫ్రీడం డే.. డ్యూటీ లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్‌లకు గుర్తింపుగా ప్రెస్‌ డే జరుపుకొంటారు

3 /5

2024 మే 4.. వల్లభ ఆచార్య జయంతి.. మహాప్రభు వల్లభాచార్య జన్మదినానికి గుర్తుగా జరుపుకొంటారు. 2024 మే 5.. ప్రపంచ హాస్యదినోత్సవం.. నవ్వడంతో మన మానసిక ఆరోగ్యం మెరుగువుతుందని గుర్తుగా ఈరోజు జరుపుకొంటారు.  

4 /5

2024 మే 7.. వరల్డ్‌ ఆస్తమా డే, వరల్డ్‌ అథ్లెటిక్స్ డే 2024 మే 8.. ఈరోజు కవి, ఫిలాసఫర్, రచయిత, పాటల రచయిత అయిన రవింధ్రనాథ్‌ ఠాగూర్ జన్మదినం 2024 మే 10.. అక్షయ తృతీయ.

5 /5

2024 మే 12.. ఆదిగురు శంకరాచార్య జయంతి, అంతర్జాతీయ తల్లుల దినోత్సవం ప్రతి ఏటా మే 12 న జరుపుకొంటారు. 2024 మే 23.. బుద్ధపూర్ణిమ. గౌతమ బుద్ధుడి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జరుపుకొంటారు. 2024 మే 31.. పొగాకు వ్యతిరేక దినోత్సవం.. ప్రజల్లో పొగాకు తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య పరిస్థితులపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజును నిర్వహిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)