Mouni Roy: సెగలు పుట్టిస్తోన్న మౌనీ రాయ్ హాట్ ఫోటో షూట్.. వైరల్ అవుతున్న నాగిని లేటెస్ట్ పిక్స్..

Mouni Roy: కొంత మంది సినిమాల కంటే తమ అంద చందాలతో ఫేమస్ అవుతుంటారు. అలాంటి భామల్లో మౌనీ రాయ్ ఒకరు.  ఈమె 'నాగిని' సీరియల్‌తో  ప్రేక్షకులకు చేరువైంది. స్మాల్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి.. బిగ్ స్క్రీన్ పై చెలరేగిపోతుంది. ఎపుడు హాట్ ఫోటో షూట్స్‌తో సందడి చేస్తూ ఉంటుంది.

1 /6

మౌనీ రాయ్ మూవీలో కంటే సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయింది.

2 /6

స్మాల్ స్క్రీన్ పై వచ్చిన పాపులారిటీతో బిగ్ స్క్రీన్ పై లక్ పరీక్షించుకుంది మౌనీ రాయ్.

3 /6

సిల్వర్ స్క్రీన్ పై మౌనీ రాయ్ చెలరేగి పోయింది. అక్కడ తుమ్ బిన్ 2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టి ఆకర్షించింది.  

4 /6

మౌనీరాయ్.. 2006లో 'క్యూ కీ సాస్ బీ కభీ బహు తీ' సీరియల్‌తో పరిచయమైంది.. నాగిని సీరియల్‌తో ఓవర్ నైట్ పాపులర్ అయింది.  స్మాల్ స్క్రీన్ పై ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది మౌనీ రాయ్. 

5 /6

నాగిని సీరియల్‌తో వచ్చిన పాపులారిటీతో పంజాబీ మూవీ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే మూవీతో కథానాయికగా పరిచయమైంది. 2018లో అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  

6 /6

మౌనీ రాయ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కూచ్ బిహార్‌లో 1985 సెప్టెంబర్ 28న బెంగాలీ హిందూ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి ప్రముఖ అనిల్ రాయ్ బెంగాలీ రంగస్థల నటుడు.. ఈమె తల్లి కూడా థియేటర్ ఆర్టిస్ట్. ఈమె విద్యాభ్యాసం కూచ్ బిహార్‌లోని కేంద్రీయ విద్యాలయంలో చదివింది.