Nidhhi Agerwal Hot Photos: నిధి అగర్వాల్ అందాల జాతర..క్లీవేజ్ ట్రీట్ తో రచ్చ!

Nidhhi Agerwal Hot Photos: టాలీవుడ్ భామ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో తాజా హాట్ ట్రీట్ ఇచ్చేసింది, ఆమె షేర్ చేసిన ఫోటోలలో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది, ఆ వివరాల్లోకి వెళితే

  • Feb 14, 2023, 22:49 PM IST
1 /5

హైదరాబాదులో పుట్టి బెంగళూరులో పెరిగిన నిధి అగర్వాల్ అతి కొద్ది కాలంలోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. అలా హిందీలో మున్నా మైఖేల్ అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన ఆమె వెంటనే తెలుగులో సవ్యసాచి అనే సినిమాతో హీరోయిన్గా మారింది.     

2 /5

నాగచైతన్య సరసన నటించిన ఆ సినిమాకి ఏ మాత్రం కలిసి రాలేదు. తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేసినా అది కూడా ఫెయిల్ అయింది.  ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అయినా ఈమెకు మాత్రం పేరు రాలేదు.     

3 /5

తర్వాత తమిళ సినీ పరిశ్రమకు షిఫ్ట్ అయి రెండు సినిమాలు చేసింది కానీ అక్కడ కూడా వర్కౌట్ కాలేదు.       

4 /5

తెలుగులో ఆ తర్వాత చేసిన హీరో సినిమా మరో తమిళ సినిమా కూడా మీకు వర్క్ అవుట్ కాలేదు. కానీ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లో అనే అవకాశం వచ్చింది.     

5 /5

ఇక ఆ సినిమాల సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తున్న ఆమె తాజాగా ఎద అందాలు ఆరబోస్తూ చేసిన హాట్ షో ఫోటోలు మీకోసం.