Rakul Preet Singh: మ‌రింత గ్లామ‌ర‌స్‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్.. లేటెస్ట్ పిక్స్..

Rakul Preet Singh: ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌ప్పుడు తెలుగులో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా స‌త్తా చాటింది. కానీ వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించ‌డంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు గుడ్ బై చెప్పేసింది. అంతేకాదు ఇపుడు వ‌రుస‌గా హిందీలో వ‌రుస అవ‌కాశాలతో దూసుకుపోతుంది.

1 /5

తెలుగులో మొన్న‌టి వ‌ర‌కు స‌త్తా చాటిన ర‌కుల్ ప్రీత్ సింగ్.. కొండపొలం త‌ర్వాత ఏ టాలీవుడ్ సినిమాకు సైన్ చేయ‌లేదు.

2 /5

తెలుగు సినిమాల‌కు దూర‌మైన త‌న హాట్ ఫోటో షూట్స్‌తో అభిమానుల‌కు మాత్రం దగ్గ‌ర‌గా ఉంది. తెలుగులో వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం, నాన్న‌కు ప్రేమ‌తో, ధృవ వంటి వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూకుడు చూపించింది.

3 /5

ఆ త‌ర్వాత బ్రూస్లీ, స్పైడ‌ర్, చెక్, మ‌న్మ‌థుడు 2 వంటి వ‌రుస ఫ్లాపులు ఈమెకు తెలుగులో బ్రేక్ ఇచ్చేలా చేసింది.  అందుకే తెలుగులో ఈ భామ‌కు అవ‌కాశాలు ద‌క్కాయి.

4 /5

స్వ‌త‌హాగా దిల్లీ భామ అయిన ఈమె కన్న‌డ చిత్రం గిల్లీ మూవీతో ప‌రిచ‌య‌మైంది. తెలుగులో కెర‌టం మూవీ ఫ‌స్ట్ మూవీ. ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌క‌పోయినా.. ఆ త‌ర్వాత వ‌చ్చిన వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో తెలుగులో ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకుపోయింది.

5 /5

వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించ‌డంతో సినిమాల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆ మ‌ధ్య డ్ర‌గ్స్ కేసులో ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు విన‌బ‌డింది. అంతేకాదు నార్కోటిక్స్ అధికారులు ర‌కుల్‌ను ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే క‌దా.