Shraddha Das: హాట్‌ క్లీవేజ్‌ షోతో కుర్రాళ్ల గుండెలను గుబులు పుట్టిస్తోన్న శ్రద్ధా దాస్.. ఇది మాములు డోస్‌ కాదండోయ్..

Shraddha Das: శ్రద్ధా దాస్ విషయానికొస్తే.. బోలెడంత గ్లామర్, నటన ఉన్న.. కేవలం కొన్ని తరహా పాత్రలకే పరిమితమైంది.  అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన  ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. కానీ హీరోయిన్‌గా సెకండ్ గ్రేడ్‌కే పరిమితమైంది.  

1 /6

శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తనదైన గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను ఫిదా చేసింది. అల్లరి నరేష్‌ హీరోగా నటించిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పలు సక్సెస్‌పుల్ చిత్రాల్లో  నటించినా శ్రద్ధాకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి.

2 /6

ఇక అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన 'ఆర్య2'తో శ్రద్దా దాస్ ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ సినిమా తర్వాత ఈ భామకు ఛాన్సులు వచ్చిన స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది.

3 /6

శ్రద్ధా దాస్  కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. హిందీలో 'లాహోర్', 'దిల్ తో బచ్ఛా హై' 'తీన్ పహేలియా' వంటి సినిమాల్లో యాక్ట్ చేసి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది. 

4 /6

ప్రస్తుతం సరైన అవకాశాలు లేకపోవడంతో హాట్ ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది. మరోవైపు వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వరుసగా ఛాన్సులు కొట్టేస్తోంది.

5 /6

ఇక నెట్‌ఫ్లిక్స్ కోసం ఖాకీ బిహార్ ఛాప్టర్‌ వెబ్ సిరీస్‌లో ఈమె క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు సహా ఇతర భాషల్లో కలిపి దాదాపు 40కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసింది శ్ర‌ద్ధా దాస్.

6 /6

తెలుగులో ముఖ్యంగా ఆర్య 2, డార్లింగ్, పీఎస్‌వీ గరుడవేగ, నాగవళ్లి సినిమాల్లో నటించినా.. శ్రద్ధా  కెరీర్‌కు  పెద్దగా ఒరిగిందేమి లేదు.