Ramya Pasupileti: హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన హుషారు బ్యూటీ, ఫోటోలు వైరల్

Ramya Pasupileti viral pics: తెలుగుమ్మాయి రమ్య పసుపులేటి సోషల్ మీడియాలో అందాల విందు చేసింది. ఈ బ్యూటీ గ్లామర్ కు  కుర్రాళ్ల పడిచచ్చిపోతున్నారు. రీసెంట్ ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 
 

1 /6

2018లో విడుదలైన 'హుషారు'’ సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించింది రమ్య పసుపులేటి.   

2 /6

రమ్య స్వస్థలం తెలంగాణలోని హైదరాబాద్. ఈమె 2001 జనవరి 15న జన్మించింది.   

3 /6

హుషారు మూవీ తర్వాత ఈ అమ్మడు ఫస్ట్ ర్యాంక్ రాజు, మైల్స్ ఆఫ్ లవ్ అనే సినిమాల్లో నటించింది.   

4 /6

ప్రస్తుతం మారుతీ నగర్ సుబ్రమణ్యం, సోలో బాయ్ వంటి సినిమాలు చేస్తుంది.   

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.   

6 /6

రీసెంట్ గా ఈ భామ షేర్ చేసిన హాట్ పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.