Shani Kumbh Rashi: శని ప్రభావంతో వృశ్చిక, ధనుస్సు రాశులతో పాటు ఈ రాశుల వారికి ఊహించని లాభాలే..లాభాలు..

Shani Kumbh Rashi: శని గ్రహం నిన్న మకర రాశి నుంచి కుంభ రాశిలోకి సంచారం చేసింది. ఈ కారణంగా చాలా రాశులవారి జీవితాల్లో మార్పలు జరగబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వారు ఆర్థికంగా కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2023, 12:04 PM IST
Shani Kumbh Rashi: శని ప్రభావంతో వృశ్చిక, ధనుస్సు రాశులతో  పాటు ఈ రాశుల వారికి ఊహించని లాభాలే..లాభాలు..

Shani Kumbh Rashi: ప్రధాన గ్రహం శిని నిన్న మకర రాశిని వదిలి కుంభ రాశిలో సంచారం చేసింది. అయితే శని సంచారం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పలు రాశువారి జీవితాల్లో కూడా పెను మార్పులు రాబోతున్నాయి. అయితే శని గ్రహం ఒక్క సారి సంచారం చేస్తే దాదాపు 30 సంవత్సరాల దాకా సంచార క్రమంలోనే ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు శని గ్రహం తన రాశిని వదిలి ఇతర తన సొంత రాశిలోకి సంచారం చేశాడు. ఈ శని గ్రహ సంచారం 12 రాశులవారితో పాటు.. 2 రాశులవారిపై తీవ్ర పడనుంది. అయితే ఈ ప్రభావం ఏయే రాశులవారిపై ఎక్కువగా పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

శనిదేవుడు కుంభరాశిలోకి సంచారం చేసినందున తులారాశి వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో తుల రాశివారు కూడా మేధోపరంగా చాలా ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రెండు రాశులవారు పిల్లల మంచి పురోగతితో పాటు, శుభవార్తలు అందుకుంటారు.  శని గ్రహం చెడు ప్రభావం వల్ల ఈ రాశులవారికి వివాహ, ప్రేమ సంబంధాలతో పాటు భాగస్వామ్య పనుల్లో వివాదాలు, వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు కూడా పొందుతారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఈ క్రమంలో తప్పకుండా ఉద్యోగాలు లభిస్తాయి. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి రేపటి నుంచి శని గ్రహ సంచారం ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని గ్రహం సొంత రాశిలోకి సంచారం చేసినందున ఈ రాశివారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కార్యాలయంలో మానసిక ఒత్తిడి కారణంగా ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వీరు ఈ క్రమంలో శత్రువులపై విజయాలు సాధించడానికి ఎంతగానో కృషి చేస్తారు. చివరికి విజయాలు సాధించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడి చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ఈ వృశ్చిక రాశివారు సంచారం క్రమంలో హనుమంతుడికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కూడా పొందుతారు. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

ధనుస్సు:
శని గ్రహ సంచారం చాలా రాశులవారితో పాటు ధనస్సు రాశివారిపై పడుతుంది. ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనాలతో పాటు, సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. అయితే ఈ రాశివారికి శని మూడవ స్థానంలో ఉండబోతోందని.. దీని కారణంగా స్నేహితుల సహకారంతో పాటు సామాజిక, పదవి, ప్రతిష్ట, గౌరవం, కార్యాలయంలో విస్తృతమైన మార్పులు జరగొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో విద్యార్థులకు చదువులో ఆటంకం వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా విద్యార్థులు పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ క్రమంలో వ్యాపారాల్లో పెట్టుబడుతు పెడితే భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. ధనస్సు రాశివారికి ఈ శని సంచారంతో ఆదాయం పెరగడమేకాకుండా ఖర్చులు తగ్గుతాయి.

ఇది కూడా చదవండి : Bandi Sanjay's Son Booked: బండి సంజయ్ తనయుడు సాయి భగిరథ్‌పై కేసు నమోదు.. అసలేం జరిగింది ?

ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్

ఇది కూడా చదవండి : Uppal Stadium Cricket Match: ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. ఎప్పటి నుంచి లోపలికి అనుమతిస్తారంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News