Venus Transit 2023: మార్చి వరకు ఈ రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

Venus Transit 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. అలాంటి శుక్రుడు త్వరలో రాశిని మార్చబోతున్నాడు. దీని  సంచారం ఏ రాశివారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2023, 11:45 AM IST
Venus Transit 2023: మార్చి వరకు ఈ రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

Venus Transit 2023: మరో రెండు రోజుల్లో ఫిబ్రవరి నెల ప్రారంభం కానుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఫిబ్రవరి 15, 2023న మీనరాశిలో (Shukra Gochar 2023) సంచరించనున్నాడు. అతడు దాదాపు నెలరోజులపాటు అదేరాశిలో ఉంటాడు. అంతేకాకుండా మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. దీని వల్ల కొన్ని రాశులవారు లాభపడతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

శుక్రుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
సూర్య రాశి
సింహరాశి చెందిన వారి జీవితంలో అకస్మాత్తుగా చాలా డబ్బు పొందుతారు. ఇంతకముందు పెట్టిన పెట్టుబడలు లాభాలను ఇస్తాయి. అంతేకాకుండా మీరు ఆర్థికంగా బలపడతారు. 
కర్కాటకం
ఈరాశివారి అదృష్ట ఇంట్లో శుక్రుని సంచారం జరగబోతోంది. దీంతో కర్కాటక రాశి వారి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగులు ఎదురుచూపులు ఫలిస్తాయి. ఈసమయంలో మీరు శుభవార్తలను వింటారు. 
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. బ్యాంకు బ్యాలెన్స్‌ డబుల్ అవుతుంది. సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. 

మీనరాశి
మీన రాశిలో శుక్రుని సంచారం జరగబోతోంది. వ్యాపారం వృద్ధి చెందే అవకాశం ఉంది. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. బిజినెస్ విస్తరిస్తారు. కొత్తగా వ్యాపారం మెదలుపెట్టడానికి ఇదే మంచి సమయం. 
కన్య రాశి
శుక్రుని సంచారం మీకు మేలు చేస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. స్నేహితులు మరియు బంధువులతో మనస్పర్థలు ఉన్నప్పటికీ మీరు వాటిని అధిగమిస్తారు. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 

Also Read: Rajyog: శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం.. ఈ రాశులకు చెప్పలేనంత ధనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News