India Vs South Africa 2nd Test Playing 11: రెండో, చివరి టెస్టుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బవుమా దూరమవ్వడంతో ఎల్గర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
Ind vs SA 2nd Test: టీమ్ ఇండియాకు విదేశీ గడ్డపై ఎప్పుడూ చేదు అనుభవమే ఎదురౌతుంటుంది. ముఖ్యంగా సఫారీల గడ్డపై టెస్ట్ విజయం గగనమైపోయింది. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌లో నైనా విజయం సాధించి సిరీస్ సమం చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
Team India Bowlers: 2024లో భారత జట్టు టీ20 ప్రపంచకప్ తో పాటు కొన్ని కీలక సిరీస్ లు ఆడబోతుంది టీమిండియా. ఈ సంవత్సరం భారత విజయాల్లో కీలకపాత్ర పోషించబోయే నలగురు బౌలర్లు గురించి తెలుసుకుందాం.
India Cricket Schedule in 2024: గతేడాది టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. 2023లో అసాధారణ విజయాలు సాధించింది. అదే ఉత్సాహంతో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది.
David Warner Retirement: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాతో మ్యాచ్ వార్నర్‌కు చివరి వన్డే అయింది. తమ జట్టు ప్రపంచ కప్ గెలిచిన తరుణమే వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సరైన నిర్ణయంగా భావిస్తున్నట్లు చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌కు ఇప్పటికే గుడ్ బై చెప్పిన వార్నర్.. పాక్ మూడో టెస్టులో ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు.
Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హిస్టరీ క్రియేట్ చేశాడు. దిగ్గజ ప్లేయర్ మారడోనాకు దక్కని గుర్తింపు మెస్సీకి దక్కింది. గత ఫిపా వరల్డ్ కప్ లో అర్జెంటీనాను విజేతగా నిలిపాడు మెస్సీ.
David Warner: ఆసీస్ స్టార్ ఓపెనర్ వార్నర్ న్యూఇయర్ రోజు అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. వన్డేలకు గుడ్ బై చెప్పినట్లు ప్రకటించాడు. జట్టుకు తన అవసరం ఉంటే ఖచ్చితంగా ఆడతానని చెప్పాడు.
IND W vs AUS W: ఆసీస్ తో రెండో వన్డేలో ఓడిపోయి సిరీస్ ను చేజార్చుకుంది భారత మహిళల జట్టు. రిచా ఘోష్ అద్భుతంగా ఆడినప్పటికీ టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయింది.
2023 Memorable Sports Event: 2023 సంవత్సరంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరిగాయి. చంద్రమండలం నుంచి క్రికెట్ వరకు భారత్ ప్రత్యేక గుర్తింపును చాటుకుంది. ఈ సంవత్సరం భారత్ క్రిడల్లో వీర విహారం చేసింది. ఈ 2023లో జరిగిన అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ అద్భుతమైన విజయాలు సాధించింది. అది ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Sandeep Lamichhane: నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లమిచానే అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. మైనర్ ను రేప్ చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడి క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడింది.
Cape town test Updates: రెండో టెస్టుకు షమీ స్థానంలో అవేశ్ ఖాన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. జనవరి 03 నుంచి సెకండ్ టెస్టు మెుదలు కానుంది.
Team India: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. సఫారీ జట్టు కొట్టిన దెబ్బకు భారత జట్టు టాప్ ప్లేస్ గల్లంతైంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే?
IND Vs SA 1st Test Full Highlights: తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ చిత్తయింది. సఫారీ బౌలర్లు చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (76) ఒంటరి పోరాటం చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.
IND vs SA 01st Test: తొలి టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌతాఫ్రికా పేసర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ కొత్త జాబితా విడుదలైంది. ఎప్పటిలానే సూర్య తొలి స్థానంలో ఉన్నాడు. అయితే రెండో స్థానానికి మాత్రం ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ దూసుకొచ్చారు. అతడు ఎవరంటే?
India vs South Africa: బాక్సింగ్ డే టెస్టులో నేడు భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో సఫారీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా జడేజా ఈ టెస్టుకు దూరమయ్యాడు.
Indian Grand Masters: భారత చెస్ ఆటగాళ్ల ల్యాప్‌టాప్, పాస్పోర్టుతో విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఊహించిన ఘటన స్పెయిన్‌లోని సిట్జెస్ నగరంలో చోటుచేసుకుంది. దీంతో సాయం ఎదురుచూస్తున్నారు భారత ఆటగాళ్లు.
Christmas 2024: ఈ మధ్య ధోని ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, పండగ జరిగినా అక్కడ వాలిపోతున్నాడు టీమిండియా క్రికెటర్ పంత్. తాజాగా శాంతాక్లాజ్ దుస్తుల్లో ధోనీ, పంత్ సందడి చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Ind Vs Sa: రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరుగనున్న టెస్టు మ్యాచ్ లో పలు రికార్డులపై కన్నేశాడు కింగ్ కోహ్లీ. ద్రావిడ్, సెహ్వాగ్ రికార్డులను చెరిపేసేందుకు కేవలం అడుగు దూరంలో ఉన్నాడు విరాట్.
Team India Odi Records in 2023: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి మినహా ఈ ఏడాది వన్డేల్లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరల్డ్ కప్ కూడా గెలిచి ఉంటే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా ఉండేవి. వన్డే ఫార్మాట్లో అన్ని జట్లను చిత్తు చేస్తూ.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. 2023లో వన్డే ఫార్మాట్లో భారత్ బద్దలు కొట్టిన రికార్డులపై ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.