Bhadrapad Pradosh 2022 Vrat: భాద్రపద మాసం మొదటి ప్రదోష వ్రతం 24 ఆగస్టు 2022, బుధవారం నాడు వస్తుంది. ఈ రోజు శుభ ముహూర్తం, పూజ విధానం గురించి తెలుసుకుందాం.
Friday Remedies: ఇవాళ అంటే ఆగస్టు 19, 2022, శుక్రవారం చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు భాద్రపద మాసంలో రెండవ శుక్రవారం మరియు జన్మాష్టమి కూడా. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఇదే సరైన రోజు.
Mercury Transit 2022: మెర్క్యురీ గ్రహం మరో మూడు రోజుల్లో తన సొంతరాశిలోకి ప్రవేశించనుంది. దీని సంచారం 4 రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit in leo 2022: సూర్యుడు సమాజంలోని ప్రతి వ్యక్తికి గౌరవాన్ని మరియు ప్రతిష్టను ఇస్తాడు. అలాంటి సూర్యుడు నిన్న రాశిని మార్చాడు. దీని సంచారం ఏ రాశిని ఎలా ప్రభావితం చేస్తుంది, నివారణ చర్యలు తెలుసుకోండి.
Sun Transit 2022: సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశికి వెళ్లడాన్ని సంక్రాంతి అంటారు. ఈరోజు ఆగస్టు 17న సూర్యుడు కర్కాటక రాశిని వదిలి సింహరాశిలోకి ప్రవేశించాడు. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Chaturgrahi Yog: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల మార్పు ప్రతి వ్యక్తి జీవితంపై పాజిటివ్ లేదా నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. అక్టోబర్ 27 న తులారాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Sun Transit 2022: సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. ఇవాళ సూర్యుడు కర్కాటక రాశిని వదిలి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం 4 రాశులవారికి కలిసి రానుంది.
Rashi Parivartan 2022: రాబోయే 140 రోజులు 4 రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వీరి అదృష్టం ఒక్కసారిగా మారిపోనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit August 2022: మరో రెండు రోజుల్లో సూర్యభగవానుడు తన సొంత రాశి అయిన సింహారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశి మార్పు 4 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండనుంది.
Surya Gochar Effect 2022: సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశికి వెళ్లడాన్ని సంక్రాంతి అంటారు. ఆగష్టు 17 న, సూర్యుడు కర్కాటకరాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావం 3 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Mangal Gochar 2022: ఆగస్టు 10న కుజుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించాడు. అంగారకుడి యొక్క ఈ సంచారం కొన్ని రాశిచక్ర గుర్తులకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shani and Guru Vakri Effect 2022: ప్రస్తుతం రెండు గ్రహాలు తిరోగమన దిశలో కదులుతున్నాయి. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉండనుంది. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం.
Mars Transit Effect 2022: ఇవాళ కుజుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని సంచారం కొన్ని రాశులవారికి అనుకూలంగానూ, మరికొన్ని రాశులవారికి ఇబ్బందికరంగానూ ఉంటుంది.
Venus Transit Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కర్కాటక రాశిలో సూర్య సంచారం కొన్ని రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ అందించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.