Nidhhi Agerwal in Mahesh Babu's next film: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కనున్నట్టు ఇటీవలే ఓ ప్రకటన వెలువడటం, అది సోషల్ మీడియాలో వైరల్గా మారడం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాను ప్రస్తుతానికి #SSMB28 గా ప్రకటించారు.
టాలీవుడ్లోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్లో మంచి పేరును సంపాదించుకుంది అందాల నటి నిధి అగర్వాల్.. ఇప్పటివరకు మూడు సినిమాల్లోనే నటించినప్పటికీ తన నటనతో మంచి పేరును సంపాదించుకుంది బెంగళూరు బ్యూటీ నిధి. అయితే ఈ భామ తరచూ ఇన్స్టాలో షేర్ చేసే ఫొటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటాయి.
ఈ రోజుల్లో 100 రోజుల పాటు సినిమా ఆడడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఘనతను పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' దక్కించుకుంది. చాలా కాలం తర్వాత 100 రోజులపాటు ఓ సినిమా ఆడడం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.