Pawan Kalyan: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు పొత్తుత కూటమి చుట్టే తిరుగుతున్నాయి. మిత్ర పక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేన ఓడించేందుకు పెద్ద మొత్తంలోనే ఏపీలో ఉన్న విపక్షాలన్ని ఏకం చేయబోతున్నారని సమాచారం అయితే ఈ ఏర్పడబోయే కూటమికి పెద్ద ఎవరనేది చర్చ..!
Janasena Condemns AP Intellegence Report: ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో జనసేనపై మరో కుట్రకు తెరతీస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ కుట్రపై రాష్ట్ర డీజీపీ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
Pawan Kalyan-Dasoju Shravan : పవన్ కళ్యాణ్ తాజాగా దాసోజు శ్రవణ్ మీద ప్రశంసలు కురిపించాడు. కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లోకి చేరిన దాసోజు శ్రవణ్ మీద పవన్ కళ్యాణ్ పొగడ్తలు కురిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు షాకిచ్చింది ఏపీ ప్రభుత్వం. పవన్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మూడు పెళ్లిళ్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఈ నోటీసులు జారీ చేసింది.
Pawan Kalyan on Dasoju Sravan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌కు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా బీజేపీని తిట్టిన ఆయనను పొగడ్తలతో ముంచారు.
Nandamuri Balakrishna - Bheemla Nayak భీమ్లా నాయక్ సినిమాకు నందమూరి బాలకృష్ణకు ఓ రిలేషన్ ఉందట. ఈ సినిమాను మొదటగా బాలయ్య వద్దకే తీసుకెళ్లారట. ఈ విషయం అన్ స్టాపబుల్ సినిమాతో బయటకు వచ్చింది.
Pawan Kalyan Vs Ambati Rambabu: పోలవరం వార్ లోకి ఇప్పుడు జనసేన ఎంట్రీ ఇచ్చింది. జనసేన చీఫ పవన్ కళ్యాణ్ ట్వీట్ సంచలనంగా మారింది. పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకూ వచ్చింది.. ఎపుడు పూర్తవుతుంది.. అన్నది ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా అంబటీ అని ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.
CM Jagan Counter To Pawan Kalyan: మూడు పెళ్లిళ్లపై ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏమేమీ మాట్లాడిస్తున్నారో చూస్తున్నామన్నారు.
TDP JANASENA AllAINCE:చంద్రబాబు పల్నాడు టూర్ లో సరికొత్త సీన్లు కనిపించాయి. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన జెండాలు దర్శనమిచ్చాయి. చంద్రబాబు పర్యటనతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదు. అయినా చంద్రబాబు పర్యటనలో జనసేన కార్యకర్తలు పాల్గొనడంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిపోయిందనే వార్తలకు బలం చేకూరుతోంది.
Borugadda Anil Kumar On Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. 'వైజాగ్ వస్తున్నావ్ కదా.. రా.. నీ సంగతి చూస్తా' అంటూ దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Pawan Kalyan Meets Vizag Woman: విశాఖలో అర్ధరాత్రి వేళ ఓ మహిళ ప్రదర్శించిన తెగువకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆమె ఒడిలో చంటి బిడ్డను పెట్టుకుని.. భుజాన జెండా పెట్టుకుని పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Chandrababu-Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో ముందు నుంచి ఊహిస్తున్న పరిణామానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించడమే కాకుండా..కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.
Pawan Kalyan - Governor : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌ను కలవనున్నారు. వైజాగ్ ఘటన, జన సేన కార్యకర్తల అరెస్టుల మీద ఫిర్యాదు చేసేందుకు కలవనున్నారు.
Renu Desai After Divorce పవన్ కళ్యాణ్ నుంచి రేణూ దేశాయ్ విడాకులు తీసుకున్న తరువాత ఒంటరిగా ఉంటోన్న సంగతి తెలిసిందే.తనది తాను సంపాదించుకుంటూ బతికేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.