IPL 2024: భారీ వర్షంతో ఆగిన ఐపీఎల్ మ్యాచ్‌.. హైదరాబాద్‌కు వరం

IPL 2024 SRH vs GT Match Abandoned Due To Rain: భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో జరుగాల్సిన ఐపీఎల్‌ మ్యాచ్‌ రద్దయ్యింది. గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగాల్సిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మ్యాచ్‌ ఆగిపోయింది. మ్యాచ్‌ రద్దవడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్‌ రాగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.

  • Zee Media Bureau
  • May 17, 2024, 11:32 AM IST

Video ThumbnailPlay icon

Trending News