JP Nadda's grave: మునుగోడులో జేపీ నడ్డాకు సమాధి నిర్మించారు

JP Naddas grave built in Telangana  : మునుగోడులో జేపీ నడ్డాకు సమాధి నిర్మించారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి నిర్మించిన వైనం సంచలనం రేపింది.

  • Zee Media Bureau
  • Oct 21, 2022, 05:45 AM IST

JP Naddas grave built in Telangana  : మునుగోడులో ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. నియోజకవర్గంలో జేపీ నడ్డాకు సమాధి నిర్మించారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు చేసిన ఈ పని రాజకీయంగా చర్చనియాంశమైంది.

Video ThumbnailPlay icon

Trending News