Jr NTR: ప్లాట్‌ వివాదంలో జూనియర్‌ ఎన్టీఆర్‌.. తెలంగాణ హైకోర్టులో విచారణ

Jr NTR Flat Dispute Case In Telangana High Court: సినీ నటుడు నందమూరి తారక రామారావు స్థల వివాదంలో చిక్కుకున్నారు. సుంకు గీత అనే మహిళ నుంచి జూబ్లీహిల్స్‌ కొనుగోలు చేసిన ప్లాట్‌ విషయంలో వివాదం ఏర్పడింది. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగగా.. న్యాయస్థానం విచారణను జూన్‌ 6వ తేదీకి వాయిదా వేసింది.

  • Zee Media Bureau
  • May 17, 2024, 11:29 AM IST

Video ThumbnailPlay icon

Trending News