Minister Vemula Prashanth Reddy: బండి సంజయ్‌పై మంత్రి వేముల ఫైర్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పదో తరగతి పేపర్ల లీక్ వెనుక బండి హాస్తం ఉందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే పేపర్ల లీక్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. 

  • Zee Media Bureau
  • Apr 5, 2023, 10:25 PM IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పదో తరగతి పేపర్ల లీక్ వెనుక బండి హాస్తం ఉందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే పేపర్ల లీక్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. 

Video ThumbnailPlay icon

Trending News