Revanth vs Jagga Reddy: రేవంత్ వర్సెస్ జగ్గారెడ్డి.. టీకాంగ్రెస్ లో కల్లోలం

తెలంగాణ కాంగ్రెస్ లో వార్ ముదిరింది. కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ సీనియర్లు మళ్లీ వాయిస్ పెంచారు.విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ సభ తాజా వివాదానికి కారణమైంది. యశ్వంత్ సిన్హాను వీహెచ్ కలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి... పార్టీ ఆదేశాలను ఎవరూ ధిక్కరించినా గోడకేసి కొడతానంటూ హెచ్చరించారు. ఈ కామెంట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు.

  • Zee Media Bureau
  • Jul 4, 2022, 02:57 PM IST

Revanth vs Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో వార్ ముదిరింది. కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ సీనియర్లు మళ్లీ వాయిస్ పెంచారు.విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ సభ తాజా వివాదానికి కారణమైంది. యశ్వంత్ సిన్హాను వీహెచ్ కలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి... పార్టీ ఆదేశాలను ఎవరూ ధిక్కరించినా గోడకేసి కొడతానంటూ హెచ్చరించారు. ఈ కామెంట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News