MLA Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

MLA Raghunandan Rao: తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ అన్నారు. 

  • Zee Media Bureau
  • Apr 5, 2023, 07:26 PM IST

MLA Raghunandan Rao Arrest: బండి సంజయ్‌ను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రఘునందన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్‌ను ఏ కేసులో.. ఎందుకు అరెస్ట్‌ చేశారో పోలీసులు చెప్పడం లేదని రఘునందన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పేపర్ లీక్‌తో బండి సంజయ్‌కు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఎగ్జామ్ ప్రారంభమైన రెండు గంటల తర్వాత పేపర్ బయటికొస్తే లీక్ ఎలా అవుతుందని రఘునందన్ ప్రశ్నించారు. 

Video ThumbnailPlay icon

Trending News