AP: 'ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదు' : మంత్రి బొత్స

AP Govt, Schools: ఏపీలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 07:05 PM IST

AP Govt, Schools-Botsa: ఏపీలో కొన్ని ప్రభుత్వ స్కూల్స్ ను మూసివేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మెుదటి సారి సంస్కరణలు జరుగుతున్నాయని..అది కూడా విద్యాహక్కు చట్టం ద్వారా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 

Video ThumbnailPlay icon

Trending News