Priyanka Gandhi: కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ వాయిదా

Priyanka Gandhi: కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ వాయిదా పడింది. ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇదే సభ వేదికన ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని ఏర్పాటు చేసుకున్నాడు.

  • Zee Media Bureau
  • Jul 17, 2023, 05:41 PM IST

Priyanka Gandhi: కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ వాయిదా పడింది. ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇదే సభ వేదికన ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సభ ప్రస్తుతం వాయిదా పడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Video ThumbnailPlay icon

Trending News