Raging: ర్యాగింగ్‌కి పాల్పడిన 34 మంది విద్యార్థులు సస్పెండ్

Rajendranagar Veterinary science college: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని పశు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలంరేపింది. ఈ ఘటనలో 34 మంది సీనియర్ విద్యార్థులను వీసీ సస్పెండ్ చేశారు. 

  • Zee Media Bureau
  • Nov 2, 2022, 08:20 AM IST

Rajendranagar Veterinary science college: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని పశు వైద్య కళాశాలలో జూనియర్స్ పై ర్యాగింగ్ కి పాల్పడిన ఘటనలో 34 మంది సీనియర్ విద్యార్థులను వీసీ సస్పెండ్ చేశారు. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. 

Video ThumbnailPlay icon

Trending News