Raja Singh Missed: బీజేపీ అభ్యర్థి మాధవీలతకు రాజా సింగ్‌ ఊహించని షాక్‌

Raja Singh: హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలతకు భారీ షాక్‌ తగిలింది. మొదటి నుంచి ఆమె అభ్యర్థిత్వం వ్యతిరేకిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ఆమె నామినేషన్‌ ర్యాలీకి గైర్హాజరు కావడం కలకలం రేపింది. మాధవీలతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజా సింగ్‌ పార్టీ ఆదేశించినా కూడా ఆమెకు లోక్‌సభ ఎన్నికల్లో సహకరించడం లేదు. ఇప్పుడు నామినేషన్‌కు రాలేకపోవడంతో పార్టీ కార్యకర్తల్లో కలవరం మొదలైంది. మాధవీలత, రాజా సింగ్‌ మధ్య విభేదాలు హైదరాబాద్‌ లోక్‌సభ ఎన్నికపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

  • Zee Media Bureau
  • Apr 25, 2024, 05:37 PM IST

Video ThumbnailPlay icon

Trending News