Revanth Reddy Daughter: గొప్ప మనసు చాటుకున్న రేవంత్‌ రెడ్డి కుమార్తె

Revanth Reddy Daughter Naimisha Reddy: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత ఉత్కంఠగా జరిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌కు రేవంత్‌ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి మానవత్వం చాటుకున్నారు. క్రికెట్‌ మ్యాచ్‌కు అనాథ పిల్లలను తీసుకెళ్లారు.

  • Zee Media Bureau
  • May 9, 2024, 12:44 PM IST

Video ThumbnailPlay icon

Trending News