Viral Video: 'కాలా చష్మా'కు భారత జట్టు డాన్స్

India vs zimbabwe: జింబాబ్వేపై సిరీస్ విజయంతో ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టారు టీమిండియా ఆటగాళ్లు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 12:45 PM IST

India vs zimbabwe: జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. చివరి మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలో సంబరాలు చేసుకున్నారు.  ప్రముఖ పంజాబీ పాట ‘'కాలా చష్మా'’కు డ్యాన్స్ చేసి సందడి చేశారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్, శుభమన్ గిల్ తమ డ్యాన్స్ స్కిల్స్ ను ప్రదర్శించారు. 

Video ThumbnailPlay icon

Trending News