Bandi Sanjay: 'ఎందరో మహానీయుల పోరాట ఫలితమే తెలంగాణ విమోచనం'..

Bandi Sanjay: తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. 

  • Zee Media Bureau
  • Sep 17, 2022, 05:10 PM IST

Bandi Sanjay: ఎందరో మహానీయుల పోరాట ఫలితమే తెలంగాణ విమోచనమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురువేశారు. ఈ కార్యక్రమంలో విజయశాంతి తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News