Wine Shops: 2 రోజులు మద్యం దుకాణాలు బంద్‌.. ఎందుకంటే

Wine Shops 2 Days Close In Telangana: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలు బంద్‌ కానున్నాయి. మద్యం దుకాణాలతోపాటు బార్ అండ్‌ రెస్టారెంట్లు మూతపడనున్నాయి. పోలింగ్‌ సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

  • Zee Media Bureau
  • May 9, 2024, 12:34 PM IST

Video ThumbnailPlay icon

Trending News