Election Manifesto: మళ్లీ అధికారమే లక్ష్యంగా జగన్‌ వ్యూహం.. మేనిఫెస్టోలో ప్రజలపై వరాలు

YSRCP Manifesto: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనుంది. పార్టీ అధినేత, సీఎం జగన్‌ అధ్యక్షతన మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు మేనిఫెస్టోను అస్త్రంగా చేసుకోనుంది.

  • Zee Media Bureau
  • Mar 12, 2024, 12:32 PM IST

Video ThumbnailPlay icon

Trending News