తెలుగు బిడ్డ పీవీ నరసింహరావు

భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్‌ ద్వారా తెలిపారు.

';

ఆర్థికాభివృద్ధి శకంలోకి

భారతదేశాన్ని ఆర్థికాభివృద్ధిలో నూతన శకంలోకి తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు.

';

జూన్ 28వ 1921

పీవీ నరసింహారావు జూన్ 28వ 1921 సంవత్సరం జన్మించారు. రుక్నాబాయి, సీతారామారావు ఆయన తల్లిదండ్రులు.

';

1951లో కాంగ్రెస్ పార్టీ

స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పీవీ నరసిహారావు రాజకీయాల్లోకి వచ్చారు. 1951లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

';

బాధ్యతలు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన అనేక బాధ్యతలను నిర్వహించారు.

';

VIEW ALL

Read Next Story