''వామ్మో.. ఇదేం చెండాలం''.. బాలుడితో ౩౦ సార్లు లైంగిక సంబంధం పెట్టుకున్న టీచర్.. ఎక్కడో తెలుసా..?

Child Molestation: 17 ఏళ్ల విద్యార్థి తన పదేపదే వేధింపులకు గురయ్యాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 05:50 PM IST
  • మైనర్ బాధితుడు, హరే 2021-2022 స్కూల్ సమయంలో.. దాదాపు 20 నుండి 30 సార్లు లైంగిక సంబంధం పెట్టుకుందని బాలుడు తెలిపాడు.
''వామ్మో.. ఇదేం చెండాలం''..  బాలుడితో ౩౦ సార్లు లైంగిక సంబంధం పెట్టుకున్న టీచర్.. ఎక్కడో తెలుసా..?

America news: ప్రస్తుత సమాజంలో అమ్మాయిలకు భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొందరు మనుషులు పశువులకన్నా కూడా హీనంగా ప్రవర్తిస్తున్నారు. వయసుతో తేడాలేకుండా బాలికల నుంచి పండు ముసలిగా ఉన్న వృద్ధులపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మనుషులే కాదు.. కొందరైతే మరీ చెండాలంగా నోరులేని జీవాలపై కూడా అఘాయిత్యాలకు చేసిన ఘటనలు కొకొల్లలు.

అమ్మాయిలపైనే కాదు.. కొన్నిచోట్ల బాలురపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే.. క్లాసులో మంచి చదువు చెప్పాల్సిన టీచర్, అమాయకుడైన స్టూడెంట్ పై పదుల సార్ల అత్యాచారానికి పాల్పడింది. అమెరికాలో జరిగిన జుగుప్సాకరమైన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పూర్తి వివరాలు..

అమెరికాలోని అర్కాన్సాస్‌లో టీచర్‌గా పనిచేస్తున్నముప్పై మూడేళ్ల హీథర్ హేర్ అనే మహిళ, హైస్కూల్ అబ్బాయితో 30 సార్లు లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు నేరాన్ని అంగీకరించింది. 2023 ఏప్రిల్‌లో 17 ఏళ్ల విద్యార్థి అదే పనిగా వేధింపులకు గురికావడంతో తన బాధను ఇంట్లో వారికి చెప్పండంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, కరోనా మహమ్మారి సమయంలో తన ఆన్‌లైన్ క్లాస్ ల సమయంలో సదరు హీథర్,  హరే అనే బాలుడికి పాఠాలు బోధించేది.  2021లో బ్రయంట్ హైస్కూల్‌లో  మొదటి రోజున Ms హరేని కలిశానని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

మైనర్ బాధితుడు,  హరే 2021-2022 స్కూల్ సమయంలో..  దాదాపు 20 నుండి 30 సార్లు లైంగిక సంబంధం పెట్టుకుందని బాలుడు తెలిపాడు. తరగతి గదిలో, పార్కింగ్ ప్రదేశంలో , వాహనంలో బాలుడిపై టీచర్ అఘాయిత్యానికి పాల్పడేదని విచారణలో బైటపడింది. అదే విధంగా పోలీసులు..  హరే మైనర్ బాధితురాలితో ఒకరితో ఒకరు కౌన్సెలింగ్ సెషన్‌లను ప్రారంభించారు.  

చివరికి అతనికి ఆమె వ్యక్తిగత ఫోన్ నంబర్‌ని ఇచ్చి, ప్రధానంగా అతని Instagram,  Snapchat లను పరిశీలించారు. దీనిలో హీథర్ అనేక సార్లు లైంగికంగా కలవాలని కోరుతూ పలు మెస్సెజ్ లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే విధంగా పలుమార్లు సీక్రెట్ గా హోటల్ కు వెళ్లి లైంగికంగా కలిసినట్లు కూడా విచారణలో బైటపడింది.

ఈ క్రమంలో పోలీసులు హీథర్ పై అనేక కేసుల నమోదు చేసి కోర్టులో హజరుపర్చారు. అయితే.. సదరు కామంతో ఉన్న టీచర్ కు అత్యంత కఠినమైన పనిష్మెంట్ విధించాలని బాధిత బాలుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది. 

Read Also: Ayodhya: అయోధ్యలో అరుదైన ఘటన.. రామ్ లల్లా గర్భగుడిలోకి ప్రవేశించిన వానరం ఏంచేసిందో తెలుసా..?

Read Also: Harassing college Student: క్లాసులో లెక్చరర్ పాడుపని.. భయంతో సూసైడ్ కు యత్నించిన యువతి.. అసలేం జరిగిందంటే..?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News