Ileana D' Cruz: వైట్ బికినీలో హాట్ బ్యూటీ...ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఇలియానా లేటేస్ట్ పిక్స్..

Ileana D' Cruz: గోవా బ్యూటీ ఇలియానా తన లేటేస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫిక్స్ లో ఇలియానా వైట్, రెడ్ బికినీల్లో మెరిసిపోతుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 01:48 PM IST
Ileana D' Cruz: వైట్ బికినీలో హాట్ బ్యూటీ...ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఇలియానా లేటేస్ట్ పిక్స్..

 Ileana D' Cruz: బర్ఫీ భామ ఇలియానా(Ileana D' Cruz) తన అందచందాలతో కట్టిపడేస్తోంది. మాల్దీవుల్లో(Maldives) ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్ముడు..తన హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతిపోగుడుతోంది. గత నెల రోజులగా మాల్దీవుల్లోనే ఉంటుంది ఈ గోవా బ్యూటీ.  

Also Read: Happy Birthday Regina Cassandra: రెజీనాకు బర్త్ డే గిఫ్ట్.. 'శాకిని డాకిని' ఎలా ఉన్నారంటే?

తాజాగా తన లేటేస్ట్ ఫోటోలను ఇన్ స్టా(Instagram)లో అప్ లోడ్ చేసింది. ఇందులో ఒక పిక్ లో ఇలియానా తెల్లటి బికినీలో మెరిసిపోతుంది. ''సూర్యకాంతిలో ఉండటం, చల్లటి నిర్మలమైన నీలి సముద్రంలో మునిగిపోవడం..ఇంత కంటే అందమైన అనుభూతి ఎక్కడా లేదంటూ'' వ్యాఖ్యానించింది ఇలియానా. అదే విధంగా మరో ఫోటోకు క్యాప్షన్ గా ...''సూర్యుడు, సముద్రం నాకు ఎంతో స్పెషల్'' అంటూ రాసుకొచ్చింది. రెడ్ బికినీ(Bikini)లో మెరిసిపోతున్న ఫోటోలను కూడా పంచుకుంది ఈ బ్యూటీ. 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ileana D'Cruz (@ileana_official)

 

ఇలియానా ఇటీవల 'ది బిగ్ బుల్'లో అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం 'అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ'(Unfair and Lovely’)లో రణదీప్ హుడాతో కలిసి నటిస్తోంది. దేవదాస్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు...కొన్ని సంవత్సరాలపాటు తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని నటిగా సత్తా చాటింది. పోకిరి, ఆట, ఖతార్నక్, రాఖీ తదితర తెలుగు చిత్రాలతో గుర్తింపు పొందింది. చివరగా తెలుగులో రవితేజతో కలిసి నటించింది.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Trending News