Pooja Hegde Bikini Photo: మాల్దీవుల్లో బుట్టబొమ్మ అందాల ఆరబోత.. బికినీలో వయ్యారాలు!

Pooja Hegde Bikini Photo: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. వెషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. తాజాగా బికినీలో ఉన్న ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వైట్ అండ్ గోల్డ్ బికినీలో ఉన్న పూజ.. ఫొటోలలో తన అందాలను ఆరోబోస్తుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 03:52 PM IST
Pooja Hegde Bikini Photo: మాల్దీవుల్లో బుట్టబొమ్మ అందాల ఆరబోత.. బికినీలో వయ్యారాలు!

Pooja Hegde Bikini Photo: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బిజీబిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే.. పూజా హెగ్డే పేరే వినిపిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు.. గత మూడేళ్లుగా వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు. అగ్ర హీరోలతో పాటు చిన్న హీరోలతో కూడా నటిస్తూ.. తీరికలేకుండా షూటింగుల్లో బిజీగా బిజీగా ఉంది. 

స్టార్ హీరో, దర్శకులకు కూడా పూజా హెగ్డే ఇప్పుడు ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది.  అందుకే తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తన దగ్గరకు వచ్చిన కథలలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుంటూ టాప్ గేర్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవలి వచ్చిన 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్' హిట్ కావడంతో అమ్మడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సంక్రాంతికి విడుదల కావాల్సిన 'రాధేశ్యామ్' చిత్రం కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. 

ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో 'బీస్ట్', 'రాధే శ్యామ్', 'ఆచార్య' వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రానున్న చిత్రానికి కూడా ఆమెనే ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ సరసన ఓ సినిమాలోనూ హీరోయిన్ గా పూజ ఎంపికైంది. 

పూజా హెగ్డేకు లక్కీ హీరోయిన్ అనే ట్యాగ్ పడడంతో.. స్టార్ హీరోలు కూడా పూజానే కావాలని పట్టుబడుతున్నారట. ఇక విజయ్ బీస్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని కొన్ని రోజులు పాటు విశ్రాంతి తీసుకోవడానికి మాల్దీవ్స్‌కు వెళ్లింది పూజా. బుట్టబొమ్మ మాల్దీవుల్లో సముద్ర తీరాల అందాలను ఆస్వాదిస్తుంది.  

Also Read: Nidhhi Agerwal Photos: సంప్రదాయ దుస్తుల్లో ఆకర్షిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్

Also Read: Dhanush Aishwaryaa Divorced: ధనుష్- ఐశ్వర్య నుంచి నాగచైతన్య- సమంత వరకు.. విడిపోయిన సెలబ్రిటీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News