Jahnvi Kapoor: శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ ఇప్పటికీ స్టార్ కిడ్‌గానే ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. అందుకే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర'తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ భామ.. ఈ మూవీ విడుదల కాకముందే రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈమెకు మరో తెలుగు స్టార్ హీరో సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ శ్రియా శరణ్ ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 23 యేళ్లు కావొస్తోంది. అయినా.. ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తూనే ఉంది. అంతేకాదు తెలుగు సహా ఇతర భాషల్లో సీనియర్ హీరోలకు ఈమె బెస్ట్ ఆప్షన్‌గా మారింది. అందుకే 40 ప్లస్ ఏజ్‌లో కూడా వరుస అవకాశాలను పట్టేస్తోంది.
Sreeleela Upcoming Movie: కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ తాజాగా ఇప్పుడు మార్క్ ఆంటినీ ఫేమ్ డైరెక్టర్ అధిక రవిచంద్ర తో ఒక సినిమాకి సైన్ చేశారు. గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం అజిత్ షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Rashi Singh: సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఈ కోవలో తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న భామ రాశి సింగ్. తాజాగా ఈమె 'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీతో పలకరించింది.
Aparna Das: మలయాళ సినీ ఇండస్ట్రీలో మరో జంట ఒక్కటి కాబోతున్నారు. ప్రముఖ హీరోయిన్ అపర్ణా దాస్ .. ప్రముఖ హీరో దీపక్ పరంబోల్‌ను మరికొన్ని గంటల్లో పెళ్లాడబోతుంది. ఏప్రిల్ 24న కేరళలోని పడకంచేరిలో వీరి పెళ్లి జరగనుంది.
Prabhas: తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరు హీరోలు ఒకవైపు.. ప్రభాస్ ఒక్కడు ఒకవైపు అని చెప్పాలి. ఎపుడు ఎవరికీ ఏ ఆపద కానీ.. అవసరం అయినపుడు నేనున్నాంటూ ముందుంటారు. తాజాగా రెబల్ స్టార్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు.
Shraddha Das viral pics: హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ పరువాలతో కుర్రాళ్లను పరేషాన్ చేసేస్తుంది. ఈ బ్యూటీ ఆందాలకు యూత్ మైమరచిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Raashii Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఇంతింతై అన్నట్టు కథానాయికగా తెలుగులో జోరు చూపించిన ఈ భామ.. ప్రస్తుతం తెలుగులో సరైన ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ వైపు చూస్తోంది.
Jersey 2: నేచురల్ స్టార్ నాని కెరియర్ లో జెర్సీ సినిమాకి ఎంత ప్రత్యేక స్థానం ఉందో చెప్పనవసరం లేదు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో సైతం ఒక క్లాసిక్ చిత్రంగా మిగిలిపోయింది. అలాంటి ఈ చిత్ర సీక్వెల్ గురించి నాని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..
Nabha Natesh: నటా నటేష్ తెలుగు ప్రేక్షకులు సుపరిచితురాలే. ఆ మధ్య అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమైనా ఈ కన్నడ భామ.. ప్రస్తుతం 'స్వయంభూ' మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
Maruthi: దర్శకుడు మారుతీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వైవిద్యమైన కథలతో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ డైరెక్టర్. ఈ క్రమంలో ఇప్పుడు నిర్మాతగా కూడా మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు అందించడానికి సిద్ధమయ్యారు.
Nayanthara Vignesh Shivan: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది హీరోయిన్ నయనతార. ఈ మధ్యనే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి అక్కడ తన ఫోటోలతో అభిమానులను మరింత మైమరిపిస్తుంది
Shivathmika Rajashekar: టాలీవుడ్ నటి శివాత్మిక రాజశేఖర్ చీరకట్టులో మెరిసింది. ఇందులో ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Tillu Square Sequel: డిజె టిల్లు సినిమా చిన్న బడ్జెట్ తో వచ్చి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా అంచనాలను మించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం మూడో భాగం సిద్ధమవుతోంది
Kalki 2898AD update: రోజురోజుకి ప్రభాస్ కల్కి 2898AD సినిమా పైన అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాకపోయినా ఈ చిత్రం నుంచి నిన్న విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ చిత్రం గురించి మరో వార్త ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతుంది
Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం సాధించింది. ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 100 రోజుల పరుగును కంప్లీట్ చేసుకుంది. అది కూడా హనుమాన్ జయంతికి ఒక రోజు ముందు ఈ ఫీట్ అందుకోవడం మరో విశేషం.
OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీలకు క్రేజ్ పెరిగింది. అందుకే దాదాపు అన్ని సినిమాలు థియేటర్లో విడుదలైన కొద్దిరోజులకు ఓటీటీలో తప్పకుండా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
Aaradhya Devi HOT Show: ఆర్జీవీ బ్యూటీ ఆరాధ్య దేవి హాట్ హాట్ అందాలతో నెట్టింట రెచ్చిపోతుంది. లేటెస్ట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ చూస్తే తట్టుకోలేకపోతున్నామని కుర్రాళ్లు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.