Sofia Ansari Bold Show: హాట్ బ్యూటీ సోఫియా అన్సారీ తన బోల్డ్ అందాలతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నెట్టింట సోకుల విందు చేసింది. గ్లామర్ ను ఒలకబోస్తూ నెటిజన్స్ ను టెంప్ట్ చేస్తోంది.
Pushpavalli Gemini Ganesan Love Story: సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కు టాప్ హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలిగిన వారు ఎందరో ఉన్నారు. హేమ మాలిని, రేఖ, వైజయంతి మాల, జయప్రద, శ్రీదేవి ఇలా చాలా మంది హీరోయిన్స్ బాలీవుడ్ కంటే ముందు దక్షిణాది సినిమాల్లో రాణించారు. నటి రేఖ తల్లి పుష్ఫవల్లి కూడా హీరోయిన్గా పలు సినిమాల్లో నటించారు.
Ashika Ranganath latest Photoshoot: 'నా సామిరంగ' బ్యూటీ ఆషికా రంగనాథ్ నీలి రంగు చీరలో దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా మెరిసిపోతుంది. ఈ అమ్మడు లేటెస్ట్ స్టిల్స్ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నాయి.
Neha Shetty | నేహా శెట్టి తెలుగు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న పేరు. కానీ కథానాయికగా ఇప్పటికీ పెద్ద రేంజ్‌కు మాత్రం ఎదగలేదనే చెప్పాలి. ఇక డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ మధ్య ‘బెదురులంక’ సినిమాతో పలకరించినా.. ఈమె కెరీర్ పెద్దగా ఉపయోగపడింది లేదనే చెప్పాలి. తాజాగా టిల్లు స్వ్కేర్ మూవీలో రాధికగా కాసేపు అలా మెరిసింది. చేతిలో సినిమాలున్నా.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్‌తో అలరిస్తోంది.
Mahesh Babu Non Pan India Record: తెలుగు స్టార్ హీరోల్లో ఇప్పటి వరకు మహేష్ బాబు ఒక్క ప్యాన్ ఇండియా మూవీ చేయలేదు. కానీ ఈయనకు ప్యాన్ ఇండియా రేంజ్లో అభిమానులున్నారు. త్వరలో చేయబోయే రాజమౌళి సినిమాతో ప్యాన్ ఇండియా కాదు.. ప్యాన్ వరల్డ్‌లో సత్తా చూపెట్టడానికి రెడీ అవుతున్నాడు పండుగాడు. ఈ నేపథ్యంలో నాన్ ప్యాన్ ఇండియా కేటగిరిలో ఎవరిక సాధ్యం కానీ ఓ రికార్డును తన పేరిట రాసుకున్నాడు మహేష్ బాబు.
Prabhas Kalki New Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి' మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో ఎన్నికల కారణంగా వాయిదా పడింది. అధికారికంగా ప్రకటించక పోయినా.. తాజాగా మరో పవర్‌పుల్ డేట్‌ను లాక్ చేసినట్టు సమాచారం.
Family Star : ఇండస్ట్రీ లో ఎక్స్పీరియన్స్ ఉన్న నిర్మాతలలో దిల్ రాజు పేరు ముందే ఉంటుంది. ఒక సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని దిల్ రాజు ఇట్టే చెప్పగలరు అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు వరుసగా దిల్ రాజు సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. దీంతో అసలు దిల్ రాజు కి ఏమైంది అని ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు
NTR - Hrithik Roshan - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి నార్త్, సౌత్ స్టార్ హీరోల కలయికలో వస్తోన్న మూవీ 'వార్ 2'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అభిమానులకు డబుబ్ ధమాకా ఇవ్వబోతున్నారు.
Allu Arjun Top Movies List - Part 2: అల్లు అర్జున్ తన కెరీర్ మొదట్లో స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పుష్ప మూవీతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యాడు. ఈయన కెరీర్‌కు పునాది వేసిన సినిమాల విషయానికొస్తే..
Goat Life Collections : ఈమధ్య మలయాళం లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలన్నీ తెలుగులో కూడా మంచి హిట్లుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా వరకు మలయాళం సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. అయితే తాజాగా విడుదలైన ఒక్క మంచి సినిమా మాత్రం తెలుగులో అంతంత మాత్రం గానే ఆడినప్పటికీ మలయాళం లో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Allu Arjun Top Movies List Part 1: అల్లు అర్జున్.. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చిన తన కంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు పుష్ప మూవీతో జాతీయ అవార్డు అందుకున్నారు. త్వరలో పుష్ప 2 మూవీతో పలకరించబోతున్నాడు. ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Manchu Vishnu Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే భారీ తారాగణంతో నిండిపోయిన ఈ చిత్రంలో ఇప్పుడు కొత్తగా ఓ బాలీవుడ్ హీరో కూడా ఎంట్రీ ఇచ్చారు..
Catherine Tresa hot treat: టాలీవుడ్ బ్యూటీ కేథరీన్ థ్రెసా అందాల వడ్డింపులో తగ్గేదే లే అంటుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ గా ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెటిజన్స్ కు పిచ్చెక్కిస్తున్నాయి. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.
Pushpa 2 The Rule Teaser: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' మూవీ ఎంత పెద్ద హిట్టైయిందే తెలుసు కదా. ఇపుడీ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ మూవీ రాబోతోంది. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా పుష్ప 2 ది రూల మూవీ టీజర్‌ను విడుదల చేసారు.
Prabhas Kalki : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా కల్కి 2898 AD. ఈ సినిమా గురించిన పలు ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తున్నారు అనే వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Varalakshmi Sarathkumar as Sabari: వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి చెప్పాల్సి వస్తే.. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కథానాయికగా కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా లేడీ విలన్‌గా సత్తా చాటింది. తాజాగా ఇపుడు మరోసారి ఈమె హీరోయిన్గా మరోసారి తన లక్ పరీక్షించబోతుంది.
HBD Allu Arjun: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే వెనకాల మెగా అండ్ అల్లు అనే పెద్ద బ్యాక్ గ్రౌండ్ వుంది. అయిన తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్నాడు.
Family Star Legal Fight On Fake News: సినిమా బాగున్నా సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం జరుగుతుండడంతో 'ఫ్యామిలీ స్టార్' బృందం పోలీసులను ఆశ్రయించింది. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
Regina Cassandra Hot Pics: టాలీవుడ్ నటి రెజీనా కసాండ్రా తన అందాలతో కుర్రాళ్ల హృదయాలను దోచేస్తుంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెటిజన్స్ ను క్లీన్ బౌల్డ్ చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Nayantara-Vignesh Shivan Pics
సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు నయనతార. తాజాగా నయనతార తన భర్తతో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.