Adah Sharma: గ్లాస్ వెనకాల అందాలు ఆరబోసిన అదా శర్మ.. హాట్ పిక్స్ చూస్తే మతి పోవాల్సిందే!

Actress Adah Sharma latest cleavage Pictures goes viral. అదా శర్మ గ్లాస్ వెనకుండి ఎద అందాలు ఆరబోశారు. ప్రస్తుతం అదా హాట్ ఫోటోస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 1, 2022, 01:39 PM IST
  • గ్లాస్ వెనకాల అందాలు ఆరబోసిన అదా శర్మ
  • హాట్ పిక్స్ చూస్తే మతి పోవాల్సిందే
  • హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ
Adah Sharma: గ్లాస్ వెనకాల అందాలు ఆరబోసిన అదా శర్మ.. హాట్ పిక్స్ చూస్తే మతి పోవాల్సిందే!

Adah Sharma latest cleavage Pictures shakes internet: 1992 మే 11న అదా శర్మ ముంబైలో జన్మించారు. తమిళ బ్రాహ్మణ కుటుంబం చెందిన అదా నటి కావాలనే కోరికతో ఇంటర్ వరకు మాత్రమే చదివారు. 

2008లో హిందీ హారర్ సినిమా 1920తో అదా శర్మ తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో ఆమె నటనకు గాను ఫిలింఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ పురస్కారం కూడా లభించింది. ఆపై హసే తో పసే (2014) సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

2014లో వచ్చిన 'హార్ట్ ఎటాక్' సినిమాతో అదా శర్మ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయయ్యారు. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ  సినిమాలో అదా అందానికి అందరు ఫిదా అయ్యారు.

అదా శర్మ టాలీవుడ్‌లో సన్నాఫ్‌ సత్యమూర్తి, గరం, క్షణం, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, కల్కి తదితర సినిమాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందారు. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాను మాత్రం అందుకోలేకపోయారు. అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్నారు. 

సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే అదా శర్మ.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. అదా పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.

అదా శర్మ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. గ్లాస్ వెనకుండి ఎద అందాలు ఆరబోశారు. ప్రస్తుతం అదా హాట్ ఫోటోస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also Read: Samson vs Pant: అవకాశాల కోసం సంజూ శాంసన్‌ ఆగాల్సిందే.. శిఖర్‌ ధావన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!  

Also Read: Babar Azam: అప్పుడు కోహ్లీ పేరు చెప్పి.. ఇప్పుడు మాట మార్చిన బాబర్ ఆజమ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

 

Trending News