Dumka Spanish Tourist: జార్ఖండ్ లోని దుమ్కాలో స్పానిష్ యువతి అత్యాచారానికి గురైన ఘటన పెనుసంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే జార్ఖండ్ జిల్లా అధికారులు బాధితురాలికి 10 లక్షల పరిహారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
water crisis in Bengaluru: వేసవి రాకముందే బెంగళూరు వాసులు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కోంటారు. మంచి నీరు దొరక్క ప్రజలు బిందెలు, బకెట్లుతో రోడ్లపైకి వస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీరు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తున్నారు.
Voter ID Card: అటు లోక్‌సభ, ఇటు ఏపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఓటరు ఐడీ లేకపోతే ఎలాగని ఆలోచిస్తున్నారా..ఆందోళన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో వోటర్ ఐడీ ఇలా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.
Facebook-Instagram Down: ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, మెసెంజర్లు లు పనిచేయట్లేదు. కొన్నిగంటలుగా లాగిన్ లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్ లు లాగిన్ ఫెయిల్ కావడంతో ఏంటబ్బా అని తలలు పట్టుకుంటున్నారు.
IMD Weather Updates: దేశంలో వేసవి కాలం ఎంటర్ అయిపోయింది. దక్షిణాదిన పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉత్తరాదిన ఇంకా మంచు భారీగా కురుస్తోంది. ఈ నేపధ్యంలో రానున్న 2-3 రోజుల వాతావరణంపై వాతావరణ శాఖ అప్డేట్స్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఉపశమనం లభించింది. సంచలనం రేపిన మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India Not A Nation: గతంలో తమిళనాడు మంత్రి సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మరో నాయకుడు అలాంటి వ్యాఖ్యలే చేయడంతో దేశంలో తీవ్ర దుమారం రేపాయి. దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Swiggy Food Delivery: రైల్లో ప్రయాణించేటప్పుడు కొందరు తమ ఇంట్లో ఫుడ్ ను ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తుంటారు. ముఖ్యంగా లాంగ్ జర్నీలు చేసేవాళ్లు ట్రైన్ లలో ఫుడ్ అంత క్వాలిటీగా ఉండదని భావిస్తుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు ఫుడ్ టెన్షన్ తప్పిందని చెప్పవచ్చు.
EPFO Account: ప్రభుత్వ ఉద్యోగైనా లేక ప్రైవేట్ ఉద్యోగైనా ప్రతి ఒక్కరికీ పీఎఫ్ ఎక్కౌంట్ తప్పనిసరి. మీ జీతం నుంచి కొంతభాగం, పనిచేసే సంస్థ నుంచి కొంతభాగం ప్రతి నెలా మీ పీఎఫ్ ఎక్కౌంట్లో జమ అవుతుంటుంది. రిటైర్మెంట్ తరువాత లేదా ఆ ఉద్యోగం వదిలినప్పుడు పెద్దమొత్తంలో డబ్బులు చేతికి అందుతాయి.
Under River Metro Specialites: ఇన్నాళ్లు ఆకాశంలో.. భూగర్భంలో మెట్రో రైళ్లు నడవడం చూశారు.. తొలిసారి జలమార్గంలో మెట్రో రైలు నడవనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మార్గం ఎక్కడ.. ఏమిటి ప్రత్యేకతలు....
Venomous snakes: కొన్నిరకాలు పాములు కాటు వేయగానే సెకన్లు వ్యవధిలో విషం శరీరంలోకి వెళ్లిపోతుంది. అది రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థపై పనిచేస్తుంది. వీటినుంచి విడుదలైన విషం కణాలను నిర్వీర్యం చేస్తుంది.
Maoist Links Case: ప్రొఫెసర్ సాయిబాబాకు బాంబె కోర్టు భారీ ఊరట కల్గించింది. ఆయన మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఎన్ఐఏ పోలీసులు ఆయనపై అభియోగాలు మోపి కేసులు నమోదు చేశారు. 2017లో, గడ్చిరోలిలోని సెషన్స్ కోర్టు ప్రొఫెసర్ సాయిబాబా తో పాటు మరికొందరు మావోయిస్టులతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.
Mahila Samman Yojana: అరవింద్ కేజీవాల్ ప్రభుత్వం మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సోమవారం 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన'ను ప్రకటించింది. ఇందులో భాగంగా మహిళలకు ప్రతినెలా వెయ్యిరూపాయల పథకంలో భాగంగా ఇవ్వనుంది.
Bank Employees:తొందరలోనే బ్యాంక్ ఉద్యోగులకు తీపికబురు అందనున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచి వారానికి ఐదురోజుల పనిదినాలను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ లతో పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది.
Kalpana Soren Very Emotional: భర్త జైలుకెళ్లడం.. రాష్ట్రంలో పార్టీ ఒంటరిగా అవడం.. కాచుకు కూర్చున్న ప్రతిపక్షాలు.. మరోవైపు కుటుంబ బాధ్యతలు వీటన్నిటి నేపథ్యంలో ఆమె తట్టుకోలేకపోయింది. జరుగుతున్న పరిణామాలు చూసి తీవ్రంగా దుఃఖించారు.
Lock And Key In Assembly: అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. స్పీకర్‌కు ముఖ్యమంత్రి లేచి వచ్చి తాళం చెవి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అది చూసిన సభ్యులంతా నవ్వుకున్నారు. ఇంతకీ కారణం ఏమిటో..
దేశమంతా ఆతృతతో ఎదురుచూసే హోలీ పండుగ వచ్చేస్తోంది. మార్చ్ 25వ తేదీన హోలీ ఉంది. ఈసారి హోలీకు లాంగ్ వీకెండ్ తోడు కానుంది. మార్చ్ నెల వాతావరణం కూడా అనువుగా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉండదు. చలి ఎక్కువగా ఉండదు. వర్షాలుండవు. వీకెండ్ ప్లాన్ చేయాలంటే మంచి అవకాశం.
Delhi Gurugram Cafe: గురుగ్రామ్ లోని ఒక రెస్టారెంట్ కు కొందరు తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా రెస్టారెంట్ కు తినడానికి వెళ్లారు. తమకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ను ఆర్డర్ చేసుకున్నారు. అందరు ఎంతో ఫన్నీగా గడిపారు. చివరకు బిల్ కూడా చెల్లించారు. ఒక్కసారిగా అందరు నోటిలో ఏదో మండుతుందని భయంతో వణికిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.