Ketika Sharma Hot Photos: హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న కేతిక శర్మ.. వాటినే టార్గెట్ చేసిన ఢిల్లీ బ్యూటీ!

Ketika Sharma shares stunning Pictures in short dress. కేతిక శర్మ మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ పోజులు ఇచ్చారు. కేతిక అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 
 

1 /6

కేతిక శర్మ మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ పోజులు ఇచ్చారు. కేతిక అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /6

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కేతిక శర్మ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో కేతిక పోస్ట్ చేసే ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.    

3 /6

మెగా ప్రిన్స్ వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలో కేతిక శర్మ నటించారు. ఈ సినిమా ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. కేతిక ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.  

4 /6

రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మ.. యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో హీరోయిన్‌గా చేశారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.    

5 /6

పూరీ జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రొమాంటిక్' సినిమాతో కేతిక శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.     

6 /6

1995 డిసెంబరు 25న ఢిల్లీలో కేతిక శర్మ జన్మించారు. మార్టినీర్స్ పాఠశాలలో 10th పూర్తి చేసిన కేతిక.. ఢిల్లీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు.